Merry Christmas: సంక్రాంతి రేసులో ‘మెర్రీ క్రిస్మస్’.. మహేష్ సినిమాతో పోటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి మాములుగా లేదు.. తెలుగు, తమిళ మూవీస్ పోటి పడబోతున్నాయి.. ఈ రేసులో ఇప్పుడు మరో కొలీవుడ్ సినిమా చేరింది.. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రీ క్రిస్మస్’ అనే సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుంది.. ఈ సినిమాను హిందీ డైరెక్టర్ శ్రీ రామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి తెరకేక్కిస్తున్నారు..
ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా తీసుకు వస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ ని పోస్టుపోన్ చేస్తూ సంక్రాంతికి తీసుకు వెళ్లారు. జనవరి 12న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.. అయితే ఆ తేదీన మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదల కాబోతుంది.. అలాగే తేజా నటించిన హనుమాన్ కూడా విడుదల కాబోతుంది..
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఇదిలా ఉండగా ఈ రెండు తెలుగు చిత్రాల మధ్య ఈ డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ కాబోతుందా..? తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరుకుతాయా..? అనే సందేహాలు కూడా సినీ అభిమానుల్లో వస్తున్నాయి.. వెంకటేష్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’ చిత్రాలు జనవరి 13న రిలీజ్ అవుతున్నాయి. ఇక నాగార్జున ‘నా సామిరంగ’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా కచ్చితమైన డేట్ అనౌన్స్ చేయనప్పటికీ సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించారు. మరి ఇంత కాంపిటీషన్ మధ్య ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తారా..? లేక ఆ రెండు భాషల్లో రిలీజ్ చేసి చేస్తారా అనేది ఇంకా క్లారిటీ గా తెలియదు.. హిందీ వెర్షన్‌లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్ను ఆనంద్ కనిపించనున్నారు. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో నటిస్తున్నారు..
KATRINA KAIF – VIJAY SETHUPATHI: ‘MERRY CHRISTMAS’ TO NOW ARRIVE ON 12 JAN 2024… 12 Jan 2024 is the new release date of #MerryChristmas, which teams #KatrinaKaif and #VijaySethupathi for the first time… #NewPosters…
“We have made this film with a lot of love and passion,… pic.twitter.com/LTOdtORsFK
— taran adarsh (@taran_adarsh) November 16, 2023
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!