యంగ్ బ్యూటీ ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చేసింది తక్కువ సినిమాలు అయినా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా టైట్ డ్రెస్సులో ఉప్పొంగే ఎద అందాలతో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
ఈ కన్నడ బ్యూటీ నభా నటేష్ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ విందుతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ తో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది.. న్యూ ఫొటోషూట్ తో నభా బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది.. తాజాగా నభా టైట్ బాడీ ఫిట్ డ్రెస్ లో షేపులు కనిపించేలా ఫొటోషూట్ చేసింది. ఉబికి వచ్చే ఎద అందాలను కెమెరా ముందు ప్రదర్శించి మతులు చెడగొడుతోంది. ఒక్కో స్టిల్ తో నభా కుర్ర గుండెలకు చిల్లులు పడేలా చేసింది..
ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు హాట్ అందాలతో హీటేక్కించింది.. ప్రస్తుతం నభా పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కన్నడ భామ గ్లామర్ ట్రీట్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లైక్ లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతూ యంగ్ బ్యూటీ గ్లామర్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎలాంటి సినిమా ఆఫర్లు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఆయా చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన మేర ఫలితానివ్వలేదు. చివరిగా ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటించింది. అది హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు..