దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా దరఖాస్తులను కోరుతూ తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. దేశవ్యాప్తంగా ఉన్న 16 సర్కిల్స్‌లో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో 167 బ్యాక్‌లాగ్ పోస్టు కూడా ఉన్నాయి. గతేడాది 1,422 సీబీవో పోస్ట్‌లకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ సంవత్సరం […]
సాదారణంగా క్యారెట్స్ ఎరుపు రంగులో ఉంటాయి.. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే క్యారెట్స్ నలుపు రంగులో ఉన్నాయి.. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శీతాకాలంలో దాని వినియోగం అనేక తీవ్రమైన వ్యాధులను దూరంగా ఉంచుతుంది.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్-సి, మాంగనీస్, విటమిన్-బి వంటి అనేక పోషకాలు బ్లాక్ క్యారెట్‌లో ఉన్నాయని, అందువల్ల చలికాలంలో బ్లాక్ క్యారెట్ తినడం […]
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గాయి.. ఈరోజు(బుధవారం) రూ.1090లు తగ్గి రూ.63,110లుగా నమోదైంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,850 లు ఉండగా.. నేడు రూ. 1000లు తగ్గి రూ.57,850లుగా నమోదైంది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 80,500 కాగా ఈరోజు ఏకంగా రూ.2000లు తగ్గి, రూ.78500లకు చేరుకుంది. ప్రధాన మార్కెట్ […]
పూజ అనగానే పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు పసుపు, కుంకుమ,అరబత్తులు, కర్పూరం కొబ్బరికాయలను తప్పనిసరిగా తెచ్చిపెడతారు.. అయితే పూజకు తమలపాకులు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ప్రత్యేకమైన కథ ఉందని నిపుణులు చెబుతున్నారు.. అసలు చరిత్ర ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.. ఈ తమలపాకులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నారు.. తమలపాకులో ఉన్న స్వభావిక లక్షణాలు భక్తులకు సానుకూల శక్తిని దైవిక ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఆరాధనలో ఏకాగ్రత కలిగిస్తుంది. హిందువులు […]
తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పత్తిని పండిస్తున్నారు.. సుమారుగా 20 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు వేసిన పత్తి ప్రస్తుతం కాయ మొదటి తీత దశలో ఉంది.ఇప్పుడు వేసిన పత్తికి కాయలు వచ్చే దశ.అధిక వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ఉధృతి ఉండే అవకాశం ఉన్నందున రైతులు తెగుళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. సాదారణంగా పంట కాయ దశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు పడటం వలన అనేక రకాలైన శిలీంద్రాలు ఆశించడం వల్ల […]
సాధారణంగా బిక్షగాడు చనిపోతే అతనికి ఎవరు ఉండరేమో అని మనసున్న వారు ఖననం చేస్తారు.. కానీ ఇప్పుడు ఓ యాచకుడు మరణం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది.. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.. ఆ యాచకుడి దగ్గర దాదాపు లక్షకు పైగా డబ్బులు ఉన్నాయి.. అలాంటి అతను తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.. ఆసుపత్రిలో చేరిన కాసేపటికే అతను చనిపోయాడు.. పోస్టుమార్టం నివేదికలో […]
జనాలు సొంతంగా వ్యాపారాలు చేస్తూ డబ్బులను సంపాదించాలని కోరుకుంటున్నారు.. అయితే ఎలాంటి వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియక ఏదొక వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోతున్నారు.. అలాంటి వారికోసం అద్భుతమైన బిజినెస్ ఐడియా ను తీసుకొని వచ్చాము.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఈ బిజినెస్ ఐడియా తో మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా అదిరే లాభాలని పొందొచ్చు. ఇప్పుడు ఇక చలికాలం అయిపోతుంది. ఎండాకాలం కూడా మొదలు కాబోతోంది. కాబట్టి మీరు ఏదైనా వ్యాపారాన్ని […]
కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క కేజీఎఫ్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు రాకింగ్ స్టార్ యశ్. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా రాణించిన యశ్.. కేజీఎఫ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత కేజీఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. రెండు […]
యూత్ ను ఎక్కువగా వేదిస్తున్న వాటిలో మొటిమలు కూడా ఒకటి.. వాతావరణ కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం, రసాయనాలు కలిగిన లోషన్ లను, మారిన ఆహారపు అలవాట్లు ఇలా అనేక కారణాల చేత ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు వచ్చిన చోట నొప్పి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది వీటి నుండి బయటపడడానికి అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో ఈ సమస్య ఏ మాత్రం తగ్గు ముఖం […]
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై తో సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేల రాలుతున్నాయి. నదులు పొంగి పోలుతుండటంతో చాలా మంది నివాసాలు కోల్పోయారు. చివరకు రోడ్ల పై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మిచౌంగ్ దెబ్బకు చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ […]