సోషల్ మీడియాలో రకరకాల వంటల వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో కొన్ని కాంబినేషన్స్ తల నొప్పి తెప్పిస్తే.. మరికొన్ని వీడియో జనాలకు భయాన్ని కలిగిస్తున్నాయి.. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పరోటాలను తయారు చేసిన తీరు జనాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేద్దాం పదండీ.. ఈ ఏడాదిలోనూ ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తాజాగా వోడ్కా ఆలూ పరాఠా హాట్ […]
యూట్యూబ్ యాంకర్ గా పాపులర్ అయిన అరియనా ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు తన యాట్టిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా బ్లాస్టింగ్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఆ ఫోటోలు […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ వల్ల కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది.. ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ఉన్నది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్‌లో డార్క్ మోడ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని […]
తెలుగు చిత్ర పరిశ్రమలో వర్మ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. సంచలనాలకు కేరాఫ్ ఈయనే.. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకేక్కించి సక్సెస్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు. ఎంతోమంది చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అంతేకాకుండా ఎంతోమందిని సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేశాడు వర్మ.. ఆయన దృష్టిలో పడితే ఎవరైనా కూడా స్టార్డం అందుకోవాల్సిందే.. ఇక అమ్మాయిల విషయానికొస్తే వర్మ చెయ్యి పడిందంటే వారి జాతకం పూర్తిగా మారిపోతుంది.. అందుకే చాలా […]
న్యూయర్ రోజు తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని అందరు అనుకుంటారు.. పాత సంవత్సరాన్ని పంపించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చాలా మంది అనుకుంటారు.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్‌లో వేడుకలు జరిగాయో అర్థమవుతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 5.4 లక్షల చికెన్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.. ఎప్పటిలాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక బార్లు, […]
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా కొత్త ఏడాదిలో కూడా అదిరిపోయే ఫీచర్స్ తో మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతుంది.. రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానుందని గతంలో ధృవీకరించింది.. ఈ ఫోన్ ఫీచర్స్ లాంచ్ కు ముందే ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. కొత్త […]
డిసెంబర్ నెలలో కార్తీకమాసం కారణంగా చికెన్ ధరలు ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.. కిలో చికెన్ ధర కూడా రూ. 100 కేజీ పలికింది.. గత వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా కోడి గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి.. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి.. హైదరాబాద్ లో కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది.. వారం, వారం ధరల్లో మార్పులు కనిపిస్తూ సామాన్యులకు నిరాశ కలిగిస్తున్నాయి.. గత […]
టాలివుడ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.. హౌస్ లో పెద్ద దిక్కుగా ఉంటూ శివన్నగా ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.. హీరోగా కన్నా బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు బయటకు వచ్చాక కూడా అంతే ఫెమస్ అవుతున్నాడు.. పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్నాడు.. తాజాగా […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గత రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇక ఇవాళ కూడా మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతున్నాయి.. రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,870 కాగా ఈరోజు కూడా రూ. 63,870 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,550 ఉంది.. ఈరోజు […]
చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదోక సమస్య మనల్ని వెంటాడుతుంది.. సీజనల్ వ్యాదులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసమే చలికాలంలో ఆహారం, ఆరోగ్యం అలాగే జీవనశైలి విషయంలో కొన్ని రకాల మార్పులు తప్పనిసరి. ఇకపోతే చాలామంది చలికాలం ఎక్కువగా వేడి వేడి పదార్థాలను తాగడానికి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. జామ ఆకు టీని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. […]