కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్‌ల సరసన RC స్టూడియోస్ కూడా ఉంటుంది. వారు ఇటీవలె తీసిన మొదటి ప్రాజెక్ట్ ‘కబ్జా’ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆర్ చంద్రు కొత్త వెంచర్ ఆర్‌సి స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను తెరకెక్కించబోతోంది. ఆర్‌సి స్టూడియోస్ ఒకేసారి 5 సినిమాలను ప్రారంభిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఒకే బ్యానర్‌తో ఒకేరోజు 5 సినిమాలను ప్రారంభించడం ప్రప్రథమంగా జరగనుంది. ఈ […]
తెలుగు సీనియర్ హీరో రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఆయన స్వస్థలం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో, కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వెయ్యి మందికి పైగా పేషెంట్స్ హాజరయ్యారు. […]
మాములుగా నిమ్మకాయలు ఎంత ఉంటాయి.. మహా అయితే గుప్పెడు సైజులో ఉంటుంది.. లేదా ఇంకాస్త పెద్దగా ఉంటుంది.. ఎప్పుడైనా గుమ్మడి కాయ లాంటి నిమ్మకాయను చూశారా..? అలాంటిది ఒకటి ఉందని అనుకున్నారా.. ఇదేదో మాయ అనుకుంటున్నారు కదా.. అవును మీరు విన్నది నిజమే..అలాంటి పెద్ద నిమ్మకాయ కూడా ఒకటి ఉంది.. ఆ పెద్ద నిమ్మకాయ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ నిమ్మకాయ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ […]
దేశ వ్యాప్తంగా ఈరోజు రామ నామం చేస్తున్నారు.. జై శ్రీరామ్ అంటూ హోరేత్తిస్తున్నారు.. అయోధ్య లో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఎంత అంగరంగ వైభవంగా జరిగింది.. ఇలాంటి అద్భుతమైన రోజున కలర్ ఫోటో ఫ్రేం హీరో సుహాస్ తండ్రి అయ్యాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. కేరీర్ మొదట్లో షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు […]
అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్బంగా ఎక్కడ చూసిన రామ జపంతో దద్దరిల్లుతుంది.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఈ రామునిపై భక్తిని చాటుకుంటున్నారు.. ఈ సందర్బంగా ఆట సందీప్ అద్భుతమైన డ్యాన్స్ […]
అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, టాలీవుడ్ ప్రముఖ నటి మరియు మెగా కోడలు ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి, చారిత్రాత్మక సంఘటనతో తన వ్యక్తిగత అనుబంధాన్ని హృదయపూర్వకంగా ప్రతిబింబించింది. ఆలయ నగరమైన అయోధ్యలో జన్మించిన లావణ్య, అందాల రాక్షసి (2012)తో సినీ రంగ ప్రవేశం చేయడంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.. ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం సినీమా అవార్డును సంపాదించింది.. ఆ తర్వాత అనేక సూపర్‌హిట్ సినిమాలలో నటించింది.. మిస్టర్ మరియు అంతరిక్షం […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా అయోధ్య రామమందిరం వద్ద కంగనా రనౌత్ సాంప్రదాయ వస్త్ర దాహరణలో మెరిసింది. అక్కడ స్వామిజీలని కలుసుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట […]
భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు యొక్క బాల రాముడి విగ్రహం ను ఈరోజు అయోధ్య లో ఎంతో ఘనంగా ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఈరోజు ఎక్కడ చూసిన రామ నామస్మరణలతో మారు మోగిపోతుంది.. 12: 29 నిమిషాలకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరాముడి బాల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు.. కన్నుల పండుగగా ఈ ప్రతిష్ట జరిగింది.. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట […]
నందమూరి బాలయ్య సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని భారీ హిట్ ను అందుకున్నాయి.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా కనిపిస్తూ జనాలను అల్లరిస్తుంటారు.. పాత్ర ఏదైన పరకాయ ప్రవేశం చేస్తారు.. అందుకే దర్శక నిర్మాతలు బాలయ్యతో సినిమాలంటే అత్యుత్సహం చూపిస్తారు.. అంతేకాదు స్టార్ హీరోలు సైతం బాలయ్య సినిమాలో ఒక్క క్యారక్టర్ చేస్తే బాగుండు అని భావిస్తారు.. కొందరు అయితే బాలయ్యతో ఢీ కొట్టే పాత్రలో విలన్ గా చెయ్యాలని ఆశపడతారు.. […]
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ హనుమాన్ ‘.. ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది.. ఇటీవలే రూ. 100 కోట్లను క్రాస్ చేసింది.. ఇక ఇప్పుడు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ […]