రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు కు డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ క్రమంలో కంపెనీ కొత్త ఫీచర్స్ మరో బైకును మార్కెట్ లోకి తీసుకొచ్చింది.. క్లాసిక్ 350 బాబర్ పేరుతో మార్కెట్లోకి ఈ బైక్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే క్లాసిక్ 350 మోడల్ […]
బొప్పాయి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటారు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తినడానికి ఇష్ట పడతారు.. వీటిని ఫ్రూట్ సలాడ్, స్మూతిలుగా, జ్యూస్ ల రూపంలో తీసుకుంటారు.. అయితే పరగడుపున బొప్పాయిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ […]
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. దిల్ రాజ్ తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.. ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమా తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు.. ప్రస్తుతం తన రెండో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈలోపే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నారు.. గత ఏడాది నవంబర్ లో […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా బ్లూ కలర్ బ్లేజర్ వేసుకున్న స్టైలిష్ ఫోటోలను పంచుకుంది.. అవి షేర్ చేసిన […]
టాలెంట్ ఉంటే అన్నీ మనకు దాసోహం అంటాయి అని చాలా మంది నిరూపించారు.. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది తమలోని అద్భుతమైన టాలెంట్ ను బయట పెడుతున్నారు.. ఈ మధ్య ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. తాజాగా ఓ బుడ్డోడు తన టాలెంట్ ను బయట పెట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు.. ఆ బుడ్డోడు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆ బుడ్డోడు పేరు దేవసుగన్ వయస్సు ఏడేళ్లు.. తాళ్లలో కారు లాగే […]
భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 133 కోవిడ్ కేసులు పెరిగాయి, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 1,389 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.. ఉదయం 8 గంటలకు నవీకరించబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 24 గంటల్లో రెండు మరణాలు – గుజరాత్ మరియు మహారాష్ట్ర నుండి ఒక్కొక్కటి – నివేదించబడ్డాయి.. ఈ రాష్ట్రాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.. డిసెంబరు […]
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికి పంపించేశారు.. తాజాగా మరో మల్టీనేషనల్ కంపెనీ ఆ లిస్ట్ లోకి చేరింది.. విప్రో కంపెనీ వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉంది.. విప్రో ET ప్రైమ్ ప్రకారం, దాని మార్జిన్‌లను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నందున ఆన్‌సైట్‌లో ‘వందల’ మిడ్-లెవల్ పాత్రలను తగ్గించే ప్రక్రియలో ఉంది. భారతదేశంలో లిస్ట్ […]
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ ‘కాన్సెప్ట్ మోషన్ పోస్టర్’ ని డైరెక్టర్ & రైటర్ ‘బివిఎస్ రవి’ ట్విట్టర్ ద్వారా డిజిటల్ లాంచ్ చేస్తూ, […]
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. అయితే ప్రభాస్ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే డార్లింగ్ ఆరోగ్యం పై ఫోకస్ పెట్ట బోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమా షూటింగ్ […]
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించింది.. భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు తగ్గలేదు.. ఇంకా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. ఇక ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ […]