Health Tips : ఖాళీ కడుపుతో వెల్లుల్లిని ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెల్లుల్లికి ఘాటు ఎక్కువే.. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.. రోజూ ఉదయం నాలుగు రెబ్బలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్, పొటాషియం, జింక్, కాపర్, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి అనేక పోషకాలు శరీరాన్ని వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకుంటే లాభాలు ఉంటాయాని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.. సీజనల్ వ్యాధులను నయం చెయ్యడంలో సాయపడుతుంది..
రోజూ ఉదయం వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల అధిక బీపిని కంట్రోల్ చెయ్యొచ్చు.. వెల్లుల్లి సారం హై బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల బీపీ లక్షణాలు తగ్గుతాయి..
డయాబెటిక్ రోగులు పచ్చి వెల్లుల్లిని తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇందులోని అల్లిసిన్ సమ్మేళనం చక్కెరను నియంత్రిస్తుంది. ప్రతి రోజూ మూడు రెబ్బలు తింటే బరువు తగ్గవచ్చు..
వెల్లుల్లి శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. క్యాన్సర్, డయాబెటిస్, డిప్రెషన్ వంటివి తగ్గుతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!