UPSC Recruitment 2024: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. మరి కొన్ని గంటలే సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా ప్రభుత్వ శాఖల్లోని పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..121 యూపీఎస్సీ స్పెషలిస్ట్ గ్రేడ్ 3, సైన్స్ గ్రేడ్ బి, అసిస్టెంట్ జువాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ గురించి తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు -121
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఖాళీల సమాచారం..
అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజ్ – 1
సైన్స్ బి – 1
అసిస్టెంట్ జువాలజిస్ట్- 7
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 – 112
విద్యార్హతలు..
సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు దరఖాస్తు ఫీజు రూ. 25
మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఉచితం.. నగదు లేదా వీసా, మాస్టర్, రూపే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ ద్వారా రుసుం చెల్లించవచ్చు..
వయోపరిమితి..
అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్ పోస్టుకు గరిష్ట వయస్సు 35 ఏళ్లు.
సైంటిస్ట్ (బి) పోస్టుకు అన్ రిజర్వ్ డ్ (యూఆర్ ) కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.
అసిస్టెంట్ జువాలజిస్ట్ పోస్టుకు అన్ రిజర్వ్ డ్ (యూఆర్) కేటగిరీ వారికి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు.
అసిస్టెంట్ జువాలజిస్ట్ పోస్టుకు ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 33 ఏళ్లు.
అసిస్టెంట్ జువాలజిస్ట్ పోస్టులకు ఎస్సీలకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.
అసిస్టెంట్ సైంటిస్ట్ (బి) పోస్టులకు అన్ రిజర్వ్ డ్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు.
అసిస్టెంట్ సైంటిస్ట్ (బీ) పోస్టులకు ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 43 ఏళ్లు.
అసిస్టెంట్ సైంటిస్ట్ (బీ) పోస్టులకు ఎస్సీలకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు..
వయస్సు సడలింపు వివరాల గురించి నోటిఫికేషన్ లో చూడవచ్చు..
ఎంపిక విధానం..
రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ ఈరోజే.. రాత్రి 11.59 గంటలు.
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రింట్ అవుట్ 2-2-2024 రాత్రి 11.59 గంటలకు వరకు అప్లై చేసుకోవచ్చు..
ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు