Vivo V30 Pro Launch : వివో నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వి30 ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. వివో ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ధృవీకరించింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్‌లోని 3 కెమెరాలు జీస్ లెన్స్‌లతో అమర్చబడి ఉంటాయి. ఈ ఫోన్ ను ఈ నెల 28 న లాంచ్ చెయ్యనున్నారు.. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెర్ల్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఫోన్ లాంచ్ అవుతుందని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.. ఈ ఫోన్ కెమెరా కూడా బాగానే ఉందని తెలుస్తుంది..
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
కెమెరా విషయానికొస్తే.. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇటీవల టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. వివో వి30 ప్రో 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటుంది. 50ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా రావచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 80డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.. డిసెంబర్ 2023లో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్18 ప్రో మాదిరిగా ఫీచర్లు ఉన్నాయని సూచిస్తున్నాయి.. ఫ్రీ బుకింగ్స్ కూడా మొదలైనట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!