Payal Rajput : పబ్ లోరెచ్చిపోయిన.. ప్రియుడి తల పగలగొట్టేసిందిగా.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాయల్ రాజ్ పుత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హాట్ కే హీటేక్కిస్తుంది.. ఘాటు అందాలను ఎప్పుడూ దాచుకోదు.. దాంతో అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ఆర్ఎక్స్ 100`(RX100)తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తొలి సినిమాతోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్లు కారణంగా వరుస సినిమాలు చేసినా కూడా వాటితో పెద్దగా హిట్ టాక్ ను దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా మంగళవారం సినిమా చేసింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది..
ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంది.. తాజాగా పాయల్ కు సంబందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. వాలంటైన్స్ డే ను సెలబ్రిటీలు సైతం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన లవర్‌తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసారు.. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది..
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
ఆ వైరల్ అవుతున్న వీడియోలో పాయల్ తన ప్రియుడి తల పగలగొడుతున్నట్లు కనిపించింది. పబ్ లో అంతముందు ఏం జరిగిందో.. లేకుంటే అమ్మడు ఎందుకు అలా చేస్తుంది అని నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.. తన పర్సనల్ లైఫ్‌లో కూడా తన ప్రియుడు సౌరభ్‌తో పాయల్ చాలా హ్యాపీగా ఉన్నారు. పంజాబీ ఇండస్ట్రీలో మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరు కలిసి అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. అయితే వాలంటైన్స్ డే రోజు పాయల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్బులో గాజు గ్లాసుతో తన ప్రియుడి తల బద్దలు కొట్టినట్లుగా కనిపిస్తుంది.. మరి ఇదంతా చూస్తుంటే ఏదో రీల్ గా ఉందని అంటున్నారు.. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి