టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. అయితే ఈ హీరో ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది.. తాజాగా ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటివరకు సినిమా […]
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు లేదా భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న సినిమాలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటి రైట్స్ కూడా అమ్ముడు పోతుంటాయి.. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా చిన్న లేదా పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నా కూడా ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.. అందులో ఒకటి ‘OG ‘ కూడా ఒకటి.. ప్రభాస్ సాహో దర్శకుడు సుజీత్ ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తున్నారు మేకర్స్.. అయితే ఈ సినిమాలోని ఓ సీన్ కు సంబందించిన ఫోటోలు సెట్ నుంచి […]
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు వరసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపించింది.. ఇప్పుడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో వీరి వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతోంది. ఫారెన్ కంట్రీస్ లో పెళ్లి […]
గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తారు. గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలకు ఉత్తమ మూలం.. అయితే ఉడికించిన గుడ్డును ఎలా తీసుకోవాలి? పరగడుపున తీసుకోవడం వల్ల ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? కొందరు గుడ్లు తినడానికి ఇష్టపడతారు.. కానీ బరువు పెరుగుతారనే భయంతో వాటికి దూరంగా ఉంటారు. ఇక ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి రోజుకు ఒక […]
కష్టాలు కొత్త జీవితాన్ని చూపిస్తాయి.. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నది నిజం.. కష్టాన్ని నమ్ముకున్న వారంతా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాడు కూడా అంతే.. 19 ఏళ్ల వయసు కలిగిన కుర్రాడు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.. అతని సక్సెస్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. కోల్‌కతాకు చెందిన 19 ఏళ్ల వ్యక్తి, తన దివంగత తండ్రి రోడ్డు పక్కన ఉన్న తినుబండారాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఉన్నాడు, అతని […]
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ పీఎన్‌బీ లోభారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,025 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం 1,025 పోస్ట్‌లు.. పీఎన్‌బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1,025 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో ఆఫీసర్-క్రెడిట్ 1000 పోస్ట్‌లు, మేనేజర్-ఫారెక్స్ 15 పోస్ట్‌లు, […]
బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ తగ్గినట్లు తెలుస్తుంది.. శుక్రవారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 దిగొచ్చి.. రూ. 56,980కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 62,160కి చేరింది. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. శుక్రవారం కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది.. రూ. 75,500కి చేరింది.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు […]
తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న […]