హైదరాబాద్ లో బోనాలు ఎంత ఫేమస్సో.. హలీం కూడా అంతే ఫేమస్.. రంజాన్ నెల వచ్చిందంటే చాలు గల్లీకి ఒకటి హలీం స్టాల్ కనిపిస్తుంది.. ఆ రుచికి ఫిదా అవ్వని వాళ్లు ఉండరు.. ఇక రంజాన్ మాసం రావడానికి ఒక నెల మాత్రమే ఉంది.. అప్పుడు హలీం దొరకడం కాస్త కష్టమే.. ఈ సారి హలీమ్ డిమాండ్‌ను తీర్చడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి.. ఇప్పటికే హైదరాబాద్ వీధులు సందడిగా మారాయి . అయితే ఈ సంవత్సరం వినియోగదారులకు హలీమ్ […]
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాలోని పాటలు బాగా ఫెమస్ అయ్యాయి. అందులో కుర్చీని మడతపెట్టి సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలెబ్రేటిల వరకు అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల కొందరు ఫారినర్స్ జిమ్ లో ఈ సాంగ్ […]
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అందులో ముఖ్యంగా అలియా భట్ నిర్మించిన పోచర్ క్రైమ్ సిరీస్, అలాగే మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ […]
టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఎల్లో శారీలో వయ్యారాలను వలకబోసింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస […]
బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి బాగా ఫెమస్ అయిన నటి శ్రీవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఈమె ఈటీవీలో అలాగే స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మధ్య సీరియల్స్ కనిపించలేదు కానీ యుట్యూబ్ ఛానెల్ ద్వారా జనాలను అలరిస్తుంది.. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా నెలకు దాదాపు 30 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు కూడా చెప్పింది.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమా తెరకేక్కుతున్న సినిమా మట్కా.. ఈ సినిమా షూటింగ్ పై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. బడ్జెట్ ఎక్కువ అవుతోందని, వరుణ్ తేజ్ కు వరస ప్లాఫ్ లు రావటంతో మాత్రం ఏ వర్కవుట్ కావటం లేదని, సినిమాను ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అవన్నీ ఫేక్ రూమర్స్ అని తేలింది. ఈ రూమర్స్ పుట్టడానికి కారణం మెగా […]
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా పెరిగాయి.. సోమవారం 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 తగ్గి .. రూ. 57,190కి చేరింది..24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర సైతం రూ. 10 తగ్గి చెంది.. రూ. 62,390కి చేరింది.. వెండి కూడా స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది.. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి 77,900కి చేరింది.ప్రధాన నగరాల్లో బంగారం, వెండి […]
ఈరోజుల్లో చాలా మందికి బద్ధకం బాగా పెరిగిపోయింది.. వేడి వేడిగా ఆహారం చేసుకొనే ఓపిక లేకపోవడంతో ఒక్కసారి వండుకొని రెండు మూడు రోజులు వేడి చేసుకొని తింటున్నారు.. ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం కావడమే కాకుండా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక రసాయనాలు విడుదలవుతాయి.. అలా వేడి చెయ్యకూడని ఆహారాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం.. ఆలూను వేడి […]
ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల పలు శాఖల్లో ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది.. తాజాగా మరో ప్రముఖ సంస్థ ఎన్ఐఏలో లో ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు..ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు NIA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ […]
రైల్వేలో జాబ్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో పలు పోస్టులను భర్తీ చేస్తూ రైల్వే శాఖ తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 9000 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 9 నుండి ప్రారంభమవుతుండగా..అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 8. రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు… అర్హతలు, వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు..9000 పోస్టుల […]