గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరల్డ్ స్టార్ గా అందరికి తెలుసు.. హీరోగా అవార్డులను అందుకున్న రామ్ చరణ్ గరిట పట్టుకొని వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు […]
టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. […]
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ జీతంలో ఒక భాగం అయ్యాయి.. పొద్దున్న లేచినప్పటి నుంచి చేతిలో ఫోన్ ఉంటుంది… అయితే పడుకొనే టప్పుడు ఫోన్లను పక్కన పెట్టుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలా పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా జనాలు వినడం లేదు.. ఈ మొబైల్ ఫోన్లు మన ప్రాణాలకే ముప్పు తెస్తాయని గ్రహించారా? . స్మార్ట్ ఫోన్ లతో ప్రాణాలు పోతాయా అంటే అవుననే చెప్పాలి.. రాత్రి పూట పక్కన ఫోన్లను పెట్టుకుంటే ఏమౌతుంది అనేది […]
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బేబమ్మ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.. ఇంతకుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలిపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా […]
బంగారం వెండి ధరలు మార్కెట్ లో ఎప్పుడు ఒకేలా ఉండవు.. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి..10 గ్రాముల గోల్డ్ పై రూ. 10 మేర ధర పెరగగా.. కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,600 లుగా ఉంది.. […]
టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ప్రముఖ నటుడు విజయకుమార్ నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె. ఆమె1992లో సత్యరాజ్ నటించిన రిక్షా మామాలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.. ఆ సినిమాలు అన్ని ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.. తెలుగులో ప్రభాస్ సినిమాలో నటించింది.. ఈశ్వర్ సినిమాతో […]
తెలుగు స్టార్ హీరో ప్రభాస్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అతని స్టైల్ వేరే అనే చెప్పాలి..గ్లామరస్ డ్రెస్సులతో ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు.. ఇప్పుడు మరోసారి తన స్టైలిష్ లుక్ తో ఆకర్షిస్తున్నాడు.. ప్రస్తుతం డార్లింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ కోసం కీలక సన్నివేశాలతో బిజీగా ఉన్నారు. వాస్తవానికి ప్రభాస్ ఇప్పటికే ఈ […]
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తమ కస్టమర్ల తో పాటు డెలివరీ బాయ్స్, గర్ల్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ఇస్తుంది.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, జొమాటో మహిళా డెలివరీ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఫుడ్ డెలివరీ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది .. అయితే మహిళా డ్రైవర్లు ఇప్పుడు కుర్తాలను ఎంచుకోవచ్చని పంచుకున్నారు.. అందుకు సంబందించిన వీడియోను కూడా జోమాటో వదిలింది.. ఈ రోజు […]
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బరువు పెరుగుతారు.. బరువు పెరిగితే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు రావడం మొదలవుతాయి.. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలొస్తాయి. కొలెస్ట్రాల్ పరిమితి మించితే కచ్చితంగా దానిని తగ్గించుకునేందుకు మందులు వాడాలి. అయితే, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. ముఖ్యంగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. వెల్లుల్లిలో […]
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్ […]