Kalki 2898 AD : స్టైలిష్ లుక్ లో ప్రభాస్..హాట్ బ్యూటితో స్టిల్ అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలోని రొమాంటిక్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.. అందుకు సంబందించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ సినిమాను సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు.. సైన్స్, పురాణాలు.. ఇలా అన్ని కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాక ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా లో ప్రభాస్, దిశా పటాని తో రొమాంటిక్ సాంగ్ ను ఇప్పుడు షూట్ చేయబోతున్నారు..
Also Read
- Sangareddy: ప్రేమ మత్తులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
తాజాగా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో అందమైన సముద్రం ఒడ్డున ప్రభాస్, దిశా పటానీ . ఈ ఫోటో ఇటలీలో జరుగుతున్న కల్కి మూవీ సెట్స్‌లోనిది. ప్రస్తుతం ప్రభాస్ అండ్ దిశా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తునట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా కనిపించనున్నాడని, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని అశ్వినీదత్ వైజయంతి సినిమాస్ బ్యానర్ పై తెరకేక్కుతుంది..
Windy Vibes 🌊#Prabhas @DishPatani #Kalki2898AD pic.twitter.com/TFTtgEFRtJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 7, 2024
తాజావార్తలు
-
Sangareddy: ప్రేమ మత్తులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..