Krithi Shetty: పింక్ డ్రెస్సులో స్టైలిష్ లుక్ లో బేబమ్మ ఎంత అందంగా ఉందో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బేబమ్మ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.. ఇంతకుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలిపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా ఫోటోషూట్ చేసింది.మత్తు కళ్ళతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసింది. మైమరిపించే పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.
కృతి శెట్టి తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పింక్ డ్రెస్సులో లో హాట్ అందాలతో ఫుల్ మీల్స్ పెడుతుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి..ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసింది..అనతి కాలంలోనే కృతి శెట్టి తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది.
Also Read
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
- Monkey Control Tips: కోతులు ఇబ్బంది పెడుతున్నాయా..? శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
- Sergio Gor: భారత్‌తో అమెరికా సంబంధాలపై సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు
తన కేరీర్ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోట్ల మంది హృదయాల్ని దోచేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఈ మధ్య గ్లామర్ మెరుపులను మెరిపిస్తుంది.. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా ఫోటోషూట్ చేసింది. మత్తు కళ్ళతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసింది. మైమరిపించే పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. కృతి శెట్టి తాజాగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ఏం అందం రా బాబు అంటూ బేబమ్మ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.. ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..
తాజావార్తలు
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
-
Monkey Control Tips: కోతులు ఇబ్బంది పెడుతున్నాయా..? శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!

