International Womens Day: మహిళా డ్రైవర్స్ కోసం జోమాటో కొత్త డ్రెస్ కోడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తమ కస్టమర్ల తో పాటు డెలివరీ బాయ్స్, గర్ల్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ఇస్తుంది.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, జొమాటో మహిళా డెలివరీ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఫుడ్ డెలివరీ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది .. అయితే మహిళా డ్రైవర్లు ఇప్పుడు కుర్తాలను ఎంచుకోవచ్చని పంచుకున్నారు.. అందుకు సంబందించిన వీడియోను కూడా జోమాటో వదిలింది..
ఈ రోజు నుండి Zomato మహిళా డెలివరీ ఉద్యోగులు కుర్తా ధరించడాన్ని ఎంచుకోవచ్చు అని కంపెనీ పోస్ట్ యొక్క శీర్షికలో రాసింది. దానితో పాటు, మహిళా డెలివరీ డ్రైవర్లు కొత్తగా రూపొందించిన కుర్తాలను ధరించిన వీడియోను కూడా వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలోని మహిళలు కంపెనీ అందించిన కొత్త దుస్తులను ప్రశంసించడం చూడవచ్చు.. ఇవి చాలా బాగున్నాయని వారు చెప్పుకొచ్చారు..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఈ వీడియోను కొన్ని గంటల క్రితమే షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియోను మూడు లక్షల మంది చూసారు.. అలాగే 46,000 కంటే ఎక్కువ లైక్‌లు మరియు అనేక కామెంట్‌లు కూడా ఉన్నాయి. చాలా మంది Zomato యొక్క కొత్త ఐడియాను మెచ్చుకున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!