Suresh Maddala
Author- NTV Telugu-
Pak Election: అమెరికాకు పాక్ సభ్యులు లేఖ.. ఏం విజ్ఞప్తి చేశారంటే..!
పాకిస్థాన్ ఎన్నికల పంచాయితీ అగ్రరాజ్యం అమెరికాకు చేరింది. గత నెలలో పోలింగ్ జరిగి.. కౌంటింగ్ ముగిసినా ఇప్పటిదాకా కొత్త ప్రభుత్వం మాత్రం ఏర్పడలేదు. -
Delhi: పార్టీలకు ఈసీ హెచ్చరికలు.. ఆ ప్రకటనలు చేయొద్దని వార్నింగ్!
సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. -
Radhika merchant: అంబానీకి కాబోయే చిన్న కోడలు గురించి ఈ విషయం తెలుసా!
గత కొద్ది రోజులుగా ముకేష్ అంబానీ ఇంట్లో జరగబోయే పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. త్వరలో చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. -
PM Modi: మమత సర్కార్.. ఇండియా కూటమిపై మోడీ ఫైర్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇండియా కూటమిపై మరోసారి ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీ మహిళల బాధల కంటే.. కొంత మంది ఓట్లే మమతకు ముఖ్యమని ఆరోపించారు. -
USA: అమెరికాలో మరో భారతీయుడు హత్య
అగ్రరాజ్యంలో భారతీయుల భద్రతపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇండియన్స్ లక్ష్యంగా జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
USA: పుతిన్ అణు వ్యాఖ్యలపై అమెరికా ఫైర్
రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అగ్గిరాజేశాయి. తాజాగా పుతిన్ చేసిన అణు వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది. -
Mamata banerjee: బెంగాల్ టూర్లో మోడీని కలిసే ఛాన్స్!
ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం పశ్చిమబెంగాల్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో పర్యటన కొనసాగుతోంది. -
Himachal pradesh: సంక్షోభంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో ఇద్దరు తిరుగుబాటు!
హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal pradesh) రాజకీయ సంక్షోభం మరింత పీక్ స్టేజ్‌కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు ఊహించని పరిణామాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
Punjab: పంజాబ్‌లో దుండగుల ఫైరింగ్.. ఆప్ కార్యకర్త మృతి
పంజాబ్‌లో (Punjab) కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుల కాల్పుల్లో ఒక ఆప్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. కారులో వెళ్తుండగా టార్న్ తరణ్ దగ్గర పట్టపగలే అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. -
Rinky chakma: చిన్న వయసులోనే మాజీ మిస్ ఇండియా చక్మా కన్నుమూత
మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా(28) చిన్న వయసులోనే (Rinky chakma) ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం ఆమె ఈ లోకాన్ని విడిచారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!