Suresh Maddala
Author- NTV Telugu-
INDIA bloc: ఒక్కతాటిపైకి ఇండియా కూటమి.. ముంబైలో ఏం చేయబోతున్నారంటే..!
ఇండియా కూటమి ఈ మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమిలో ఉంటూనే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ లుకలుకలు వినపడ్డాయి. ఇంకోవైపు ఎవరికి వారే సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. -
Lok Sabha: పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!
పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలను కేంద్రం పొడిగించింది. జనవరి 31న లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసటించారు. -
Lok Sabha: పీఎం కిసాన్ పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది!
పార్లమెంట్లో (Parliament) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టకముందు పీఎం కిసాన్‌పై (PM Kisan funds) అన్నదాతలకు శుభవార్త ఉంటుందని అనేక వార్తలు షికార్లు చేశాయి. -
Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు
ఇండియన్ టూరిస్టులకు ఇరాన్ సర్కార్ శుభవార్త చెప్పింది. భారతీయ పర్యాటకుల కోసం ఉచిత వీసా విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
Delhi: అద్వానీతో బీజేపీ అగ్రనేతల భేటీ
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని బీజేపీ అగ్రనేతలు కలిశారు. ఇటీవల అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అద్వానీకి అభినందనలు తెలిపారు. -
Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
ఆప్ఘనిస్థాన్‌లో (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదైంది. గత కొద్దిరోజులుగా ఆప్ఘనిస్థాన్ వరుస భూకంపాలతో అల్లాడుతోంది. దీంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. -
Madhya Pradesh: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 12మంది మృతి
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని హర్దా టౌన్ (Harda Town) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీ (firecracker factory)లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
Delhi: శవమైన ఎంబీబీఎస్ ఫైనలియర్ స్టూడెంట్.. మిస్టరీగా మారిన కేసు..!
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఎంబీబీఎస్ (MBBS Student) చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (23) ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. -
Guwahati: ట్రయాంగిల్ లవ్.. ఒకేగదిలో ముగ్గురు కలిశాక ఏం జరిగిందంటే..!
ప్రేమ బ్రతుకును కోరుకుంటుంది.. చావుని కాదు. ప్రేమ బంధాలను కోరుకుంటుంది.. తెగదెంపులను కాదు.. ప్రేమ తోడును కోరుకుంటుంది. ఒంటరి తనాన్ని కాదు. కానీ ఓ ప్రియురాలు మాత్రం.. -
Chandigarh: బయటపడ్డ చండీగఢ్ రిటర్నింగ్ అధికారి బండారం
చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజావార్తలు
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?