Suresh Maddala
Author- NTV Telugu-
Plane Collision: గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి
నైరోబీ నేషనల్ పార్క్ పైన రెండు విమానాలు (Plane Collision) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని కెన్యా పోలీసులు తెలిపారు. -
UPSC Civils: అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు
సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించింది. -
Water waring: నీరు వృథా చేస్తే భారీ ఫైన్.. ఎక్కడంటే..!
వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి సమస్యలు మొదలవుతుంటుంది. భూగర్భ జలాలు ఎండిపోవడం.. చెరువుల్లో, కాలువుల్లో నీరు అడుగంటిపోవడంతో తాగునీటి కష్టాలు మొదలవుతుంటాయి. -
UP cabinet: యోగి కేబినెట్ విస్తరణ.. నలుగురికి చోటు
ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మంగళవారం యోగి మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) జరిగింది. కొత్తగా నలుగురికి చోటు లభించింది. -
Israel: భారతీయుడి మృతి వెనుక అంతులేని విషాదం
ఇజ్రాయెల్‌పై జరిగిన క్షిపణి దాడిలో భారతీయుడి మృతి.. ఆ కుటంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మృతుడు కేరళకు చెందిన మ్యాక్స్‌వెల్‌గా గుర్తించారు. మ్యాక్స్‌వెల్‌కు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె ఉండగా.. భార్య ఏడు నెలల గర్భవతిగా ఉంది. -
Pakistan: పాక్, ఆప్ఘనిస్థాన్‌లో భారీ హిమపాతం.. 36 మంది మృతి
పాకిస్థాన్ (Pakistan), ఆప్ఘనిస్థాన్‌ను భారీ హిమపాతం (Snowfall) ప్రజలను హడలెత్తించింది. ఇటీవల కురిసిన మంచు.. వడగళ్ల వానతో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను కోల్పోయారు. -
Flight: ఫ్లైట్‌లో మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్
గగనతలంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం (Flight) ఆకాశంలో ఉండగా ఓ మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయి. పురుడుపోయడానికి డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. దీంతో పైలట్ తెగించి ఆమెకు పురిడిపోయడానికి ముందుకొచ్చాడు. -
PM Modi: నీటి అడుగున ప్రయాణించే మెట్రోను ప్రారంభించనున్న మోడీ
ప్రధాని మోడీ బుధవారం కోల్‌కతాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున ప్రయాణించే మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. -
Abu Dhabi: రికార్డ్ స్థాయిలో బీఏపీఎస్ టెంపుల్ సందర్శన
అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం సందర్శనకు ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది. -
Karnataka: ప్రభుత్వ పెద్దలకు బాంబు బెదిరింపులు.. పోలీసుల అప్రమత్తం
కర్ణాటక ప్రభుత్వ (Karnataka Goverment) పెద్దలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటన మరువక ముందే.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు బాంబు బెదిరింపులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!