Suresh Maddala
Author- NTV Telugu-
Kejriwal: అత్యవసర కేబినెట్ భేటీకి కేజ్రీవాల్ పిలుపు.. దేనికోసమంటే..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) అత్యవసర కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) కానుంది. కేజ్రీవాల్ నివాసంలో కేబినెట్ భేటీ జరగనుంది. -
Gujarat: గుజరాత్లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడ్‌బై
సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరుకానందుకు నిరసనగా ఓ ముఖ్య నేత హస్తం పార్టీని వీడారు. -
Aircraft crash: మధ్యప్రదేశ్‌లో కూలిన శిక్షణ విమానం
మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా పైలట్ గాయపడ్డారు. ఈ ఘటన గుణలో బుధవారం చోటుచేసుకుంది. -
Lok Sabha Polls: బీజేడీతో బీజేపీ పొత్తు..? మోడీ టూరే సంకేతమా?
ప్రధాని మోడీ (PM Modi) దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. -
Sandeshkhali: ఉత్కంఠ మధ్య సీబీఐ కస్టడీకి షాజహాన్ షేక్
పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించడంలో కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కోర్టు హెచ్చరికల నేపథ్యంలో బెంగాల్ పోలీసులు ఎట్టకేలకు అతడిని సీబీఐకి అప్పగించారు. -
Rahul gandhi: రాహుల్‌కు ఈసీ సూచనలివే!
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul gandhi) ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచించింది. -
Haryana: వామ్మో.. ఎంతగా బరితెగించేశారో..!
ఇటీవలే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పేపర్ లీకేజీలకు సంబంధించి కఠినమైన చట్టాన్ని అమలు చేసింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. -
Russia-Ukraine: యుద్ధంలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో (Russia-Ukraine) అమాయక భారతీయు యువకులు బలైపోతున్నారు. పలువురి ఏజెంట్ల ద్వారా మోసపోయి.. యుద్ధంలో చేరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
PM Modi: గురువారం శ్రీనగర్‌లో ప్రధాని మోడీ పర్యటన
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన దగ్గర నుంచి విరామం లేకుండా ప్రధాని మోడీ (PM Modi) దేశమంతా చుట్టేస్తు్న్నారు. -
Navneet Kaur: ఎంపీ నవనీత్ కౌర్‌కు బెదిరింపులు
సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు (Amravati MP Navneet Rana) బెదిరింపులు మహారాష్ట్రలో కలకలం రేపాయి. చంపేస్తామంటూ వాట్సప్‌లో ఆమెకు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!