Suresh Maddala
Author- NTV Telugu-
Tamil Nadu: బ్రైడ్ ఆఫ్ తమిళనాడు.. మళ్లీ అభాసుపాలైన స్టాలిన్ సర్కార్
తమిళనాడులో (Tamil Nadu) స్టాలిన్ సర్కార్ (CM Stalin Government) మరోసారి విమర్శల పాలైంది. ఇటీవలే భారత్ రాకెట్‌పై చైనా జెండా బ్యానర్ వేసి రాష్ట్రంలోని విపక్ష పార్టీల నుంచి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా మరో బ్యానర్ ఇప్పుడు విమర్శల పాలైంది. -
Calcutta: కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. ఏ పార్టీలో చేరనున్నారంటే..!
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ (Justice Abhijit) రాజీనామా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. -
Bombay High Court: విద్యపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విద్యపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, కానీ ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. -
Assembly: స్పీకర్‌కు తాళం, కీ ఇచ్చిన సీఎం.. దేనికంటే..!
పంజాబ్ అసెంబ్లీలో (Punjab Assembly) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సహజంగా సభలో విపక్షాలు ఆందోళన చేస్తే మార్షల్స్ చేత పంపించేస్తారు. -
Supreme court: ఎలక్టోరల్ బాండ్లపై ఎస్బీఐ అభ్యర్థన ఇదే!
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై (Electoral Bonds) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించింది. బాండ్ల వివరాలు వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని అభ్యర్థించింది. -
Ex CM Wife: కంటతడి పెట్టిన మాజీ సీఎం భార్య
కల్పనా సోరెన్.. తన భర్తను తలచుకుని స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగిస్తూ తన భర్త, మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. -
Abu Dhabi Ramzan: ఉద్యోగులకు శుభవార్త.. వర్కింగ్ అవర్స్ తగ్గింపు
రంజాన్ (Ramzan) సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు యూఏఈ (UAE) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవిత్ర మాసంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పని గంటలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
South Korea: జూడాలపై వేటుకు రంగం సిద్ధం.. కారణమిదే!
దక్షిణ కొరియాలో గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో వైద్యులు, ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. -
Haiti: హైతీలో ఎమర్జెన్సీ విధింపు
హైతీలో సాయుధ మూకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్లో ఘోరమైన నేరాలు చేసే వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలాది మంది ఖైదీలు పరారయ్యారు. -
Apple: ఆపిల్‌కు షాక్.. భారీగా జరిమానా
ఆపిల్‌కు భారీ షాక్ తగిలింది. మ్యూజిక్ స్ట్రీమింగ్పై EU చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆపిల్‌కు రూ.16,500 కోట్ల జరిమానా విధించింది.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!