Mumbai: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి అర్చన పాటిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత కమలం గూటికి చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాషాయ గూటికి చేరారు. తాజాగా మరో ముఖ్యనేత కోడలు కూడా బీజేపీలో చేరనున్నారు. ముంబైలో బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్ చకుర్కర్ భేటీ అయ్యారు. శనివారం ఆమె ముంబైలో బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
రాజ్యసభ ఎన్నికల వేళ అశోక్ చవాన్ కూడా బీజేపీ గూటికి చేరారు. ఆయన అలా చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చారు. కేసుల్లో భాగంగానే ఆయన పువ్వు పార్టీలో చేరారని ఆరోపణలు వచ్చాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ కోసం బీజేపీకి మద్దతు తెల్పాలని ప్రధాని కోరారు.
ఇది కూడా చదవండి: Dear: హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఆరోజే రిలీజ్!
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న జరగనుంది. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. 2024లో అధికారమే లక్ష్యంగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి బరిలోకి దిగుతున్నాయి. మరీ విజయం ఎవర్నీ వరిస్తుందో మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: Bijay Chetri: లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బాల్లో తొలి భారతీయ ప్లేయర్గా రికార్డు..!
Archana Patil Chakurkar, daughter-in-law of senior Congress leader and former Union Home Minister Shivraj Patil meets BJP leader and Deputy CM Devendra Fadnavis. She is likely to join the BJP tomorrow in Mumbai. pic.twitter.com/pDcBREodez
— ANI (@ANI) March 29, 2024
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!