Suresh Maddala
Author- NTV Telugu-
Houthi attack: ఎర్రసముద్రంలో హౌతీ దాడులు.. ముగ్గురు మృతి
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు -
Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన మాజీ సీఎం కుమార్తె
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలు పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిపోయారు. తాజాగా కేరళలో మహిళా కాంగ్రెస్ నేత కమలం గూటికి చేరారు. -
CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే..!
దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. సీటెట్ పరీక్షను 2024 జులై 7న నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. -
LPG subsidy: ఎన్నికల వేళ ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త
ఎన్నికల వేళ ఉజ్వల లబ్ధిదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ గడువును మరోసారి పొడిగించింది. -
Pakistan: కోర్టులో సరండర్ కానున్న నవాజ్ షరీఫ్ కుమారులు
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు (Pakistan Nawaz sharifs Sons) న్యాయస్థానం ముందు లొంగిపోనున్నారు. -
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు, గ్రీకు ప్రధానికి తృటిలో తప్పిన క్షిపణి దాడి!
గత రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి. -
Sandeshkhali: బెంగాల్లో మహిళలంతా సురక్షితమే.. ర్యాలీలో మమత సందేశం
గత కొద్ది రోజులుగా సందేశ్‌ఖాలీ ఘటనతో పశ్చిమబెంగాల్ (West Bengal) అట్టుడుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్, అతని మద్దతుదారులు భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. -
Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అల్లుడికి జాక్‌పాట్!
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి. -
EPFO: ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఉద్యోగి భవిష్యత్ కోసం ఏర్పాటు చేసిందే ఈపీఎఫ్‌వో (EPFO). ఇందులో ఉద్యోగికి సంబంధించిన కొంత డబ్బు ఇక్కడ పొదుపు చేయబడి ఉంటుంది. -
Bengaluru: బెంగళూరులో వాటర్ సంక్షోభం మరింత తీవ్రం.. సర్కార్ ప్లాన్ ఇదే!
దేశంలోనే గ్రీన్‌సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం (Bengaluru) తీవ్ర దాహార్తితో అల్లాడుతోంది. ఎన్నడూ లేని విధంగా తాగునీటి కష్టాలతో (Water Crisis) ఐటీ సిటీ కటకట లాడుతోంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!