Suresh Maddala
Author- NTV Telugu-
Delhi: ఎల్కే.అద్వానీ, జోషిలతో ప్రధాని మోడీ భేటీ.. ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
రాజకీయ కురువృద్ధులు, బీజేపీ అగ్ర నేతలు ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషిని ప్రధాని మోడీ కలిశారు. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
Delhi: కాంగ్రెస్‌కు మరింత బలం.. హస్తం గూటికి ఎంపీ విశాల్ ప్రకాష్ బాబు
పార్లమెంట్లో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్సే ఎక్కువ స్థానాలు గెలిచింది. సొంతంగా 99 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది. -
Congress: పార్లమెంట్ ఆవరణంలో విగ్రహాలు తొలగింపు.. కాంగ్రెస్ ఫైర్
బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి విగ్రహాలు తొలగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. -
Ukraine: మోడీకి కంగ్రాట్ చెప్పిన జెలెన్ స్కీ.. ఉక్రెయిన్‌కు ఆహ్వానం
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ప్రధాని మోడీకి ఆయా దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో పర్యటించాలని ఆహ్వానం పలికారు. -
Rajasthan: రాజస్థాన్‌లో కాషాయ పార్టీ ఓటమికి కారణాలివేనా?
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రధాని మోడీ, బీజేపీ నేతలంతా ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలవబోతుందని చెప్పుకొచ్చారు. తీరా రిజల్ట్ వచ్చాక... అంచనాలన్నీ తారుమారయ్యాయి. -
Bihar: పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో అగ్నిప్రమాదం.. తగలబడ్డ బోగీలు
పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీహార్‌లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఉండగానే రైలు తగలబడింది. రెండు రైలు కోచ్‌లు అగ్నికి ఆహాతి అయ్యాయి. -
Congress: లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఆయనే.. ఎక్స్ వేదికగా డిమాండ్!
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరి పొజేషన్ ఏంటో తెలిసిపోయింది. తాజా ఫలితాల్లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం ఛేజిక్కించుకుంది. ఇక ఇండియా కూటమి కూడా ఊహించని విధంగా సీట్లు సంపాదించింది. -
Rahul gandhi: మోడీ, అమిత్ షాపై సంచలన ఆరోపణలు
మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. -
Mexico: రన్నింగ్ ట్రైన్ దగ్గర సెల్ఫీ కోసం ఓవరాక్షన్.. ఏం జరిగిందంటే..!
ఫొటోలు దిగడం.. సెల్ఫీలు తీసుకోవడం.. ఆయా సందర్భాల్లో ప్రతీ ఒక్కరూ తీసుకుంటుంటారు. అయితే దానికో పద్ధతి.. విధానం ఉంటుంది. ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటామంటే కుదరదు. -
Prajwal Revanna: జూన్ 10వరకు ప్రజ్వల్ కస్టడీ పొడిగింపు
లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ పోలీస్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 10 వరకు పొడిగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో లైంగిక వేధింపుల వీడియోలు బయటకు రాగానే ప్రజ్వల్ జర్మనీకి పారిపోయారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!