Suresh Maddala
Author- NTV Telugu-
Stock Market: సంక్రాంతి జోష్.. లాభాలతో ముగిసిన సూచీలు.. అదానీ షేర్లు పరుగులు
దేశీయ స్టాక్ మార్కెట్లో సంక్రాంతి జోష్ కనిపించింది. వరుస నష్టాలతో కుదేలవుతున్న మార్కెట్లో మంగళవారం పండగ ఉత్సాహం కనిపించింది. -
Bengaluru: బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. కాంక్రీట్ నిర్మాణాల పరిశీలనకు ఏఐ ఉపయోగించాలని నిర్ణయం
బెంగళూరు మెట్రో కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించడానికి ఏఐ, డ్రోన్లు ఉపయోగించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి ఎంజీ రోడ్-బైప్పనహళ్లి సెక్షన్లో మెట్రో నడుస్తోంది. -
Rahul Gandhi: మోడీలానే కేజ్రీవాల్ కూడా తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు
ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ లాగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు వాగ్దానాలు ఇస్తు్న్నారని ధ్వజమెత్తారు. -
IIT-Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హాస్టల్లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య
పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. థర్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు.. కుమారుడు శవమై కనిపించాడు. -
Kishan Reddy: రైతులకు సంక్రాంతి గుడ్‌న్యూస్.. రేపటినుంచే పసుపు బోర్డు కార్యకలాపాలు
పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపింది. -
Thailand: ఇకపై అధికారికంగా క్యాసినో.. బిల్లుకు థాయ్‌లాండ్ ఆమోదం
ఆర్థిక వ్యవస్థను బలపరిచే లక్ష్యంతో క్యాసినో చట్టబద్ధం చేసే ముసాయిదా బిల్లును థాయ్‌లాండ్ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. దీంతో బాక్సింగ్, గుర్రపు పందాలపై బెట్టింగ్ వంటి కొన్ని రకాల జూదానికి అనుమతి లభించింది. -
Delhi Assembly Elections: రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం అతిషి
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది. -
Jagdeep Dhankhar: రాజ్యసభలో నోట్లకట్ట వ్యవహారం బాధించింది
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో నోట్ల కట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. డిసెంబర్ 6న కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్ల ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో తీవ్ర అలజడి చెలరేగింది. -
Amit Shah: ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్ విపత్తు పోతుంది
ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 5న ఆప్ విపత్తు పోతుందని జోస్యం చెప్పారు. శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో జరిగిన ‘‘జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్’’ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని కేజ్రీవాల్ లక్ష్యంగా ధ్వజమెత్తారు. -
PM Modi: 13న జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన.. జడ్ మోడ్ టన్నెల్ ప్రాజెక్టు ప్రారంభం
ప్రధాని మోడీ సోమవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. సోన్మార్గ్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. రూ.2.700 కోట్లతో చేపట్టిన ‘జడ్ మోడ్’ టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!