Honda Activa EV: త్వరలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. టీజర్ విడుదల
- త్వరలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
- టీజర్ విడుదల చేసిన హోండా కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుంచి ఎలక్ట్రిక్ వాహనం ఎంట్రీ ఇవ్వబోతుంది. త్వరలో విద్యుత్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. హోండా యాక్టివా మోడల్లోనే విద్యుత్ స్కూటర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్లో ముందు భాగం కనిపించింది. పాత మోడల్‌నే ఈవీ రూపంలో తీసుకొస్తున్నట్లు కనబడుతుంది.
ఇది కూడా చదవండి: POCO X7 : మిడ్ రేంజ్లో హైపర్ఓఎస్ 2.0 ఓఎస్‌తో మొదటి మొబైల్ ఇదే
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ప్రస్తుతం దేశంలో ఓలా ఎలక్ట్రిక్, అంకుర సంస్థలు విద్యుత్ స్కూటర్ల విభాగంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు బజాజ్, టీవీఎస్ సంస్థలు చేతక్, ఐక్యూబ్ మోడళ్లతో మెరుగైన విక్రయాలు నమోదు చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్ సంస్థ విడా పేరిట విద్యుత్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో హోండా నుంచి కూడా త్వరలోనే విద్యుత్ స్కూటర్‌ను తీసుకురాబోతోందంటూ వార్తలు వినిపించాయి. అన్నట్టుగానే కంపెనీ నుంచి టీజర్ వచ్చేసింది. త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
తాజావార్తలు
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!