Suresh Maddala
Author- NTV Telugu-
Earthquake: బ్యాంకాక్, మయన్మార్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదు
మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Bihar: కన్హయ్య కుమార్ సందర్శన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసిన యువకులు
కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్‌కు బీహార్‌లో చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా సహర్సా జిల్లాలోని బంగావ్ గ్రామంలో దుర్గా ఆలయాన్ని కన్హయ్య కుమార్ సందర్శించారు. ‘పలయన్ రోకో, నౌక్రీ దో’ పాదయాత్ర సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు. -
Kejriwal: ప్రజా ధనం దుర్వినియోగంపై కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాలపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లుగా రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు -
Kunal Kamra: మద్రాస్ హైకోర్టులో కునాల్ కమ్రా పిటిషన్.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థన
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కునాల్ కమ్రా పిటిషన్ వేశారు. -
Gold Rates: మగువలకు వరుస షాక్‌లు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!
ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరలా వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. గత 5-6 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.440 పెరగగా.. నేడు రూ.1,140 పెరిగింది. -
UP: టీచర్-అంగన్వాడీ వర్కర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే క్రమశిక్షణ తప్పుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ. -
Mamata Banerjee: లండన్ టూర్లో నిరసన సెగ.. తిప్పికొట్టిన సీఎం మమత
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. బ్రిటన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి మమత యూకేలో పర్యటిస్తున్నారు. అయితే గురువారం లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లాగ్ కళాశాలలో మమత ప్రసంగించారు. -
Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు.. ముస్లింలకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో కలిసి ట్రంప్ విందు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో ఓట్లు వేసినందుకు ముస్లింలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. -
Houthis-Israel: ఇజ్రాయెల్‌పై హౌతీలు క్షిపణుల దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
యెమెన్ నుంచి ఇరాన్ మద్దతుగల హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ విమానాశ్రయం, సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించింది. అమెరికా యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు తెగబడ్డారు. అయితే క్షిపణి దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంది. క్షిపణులను గాల్లో పేల్చేసింది. -
Mark Carney: అమెరికాతో పాత సంబంధం ముగిసింది.. తేల్చిచెప్పిన కెనడా ప్రధాని
అమెరికాతో పాత సంబంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాపై అమెరికా అధిక సుంకాలను విధించిన నేపథ్యంలో కార్నీ ఈ విధంగా స్పందించారు. అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..