Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
- సామ్ సంగ్ తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
- సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8
- 12GB RAM + 256GB స్టోరేజ్ -రూ.1,24,999
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్ సంగ్ తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Flip 8ను గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అధికారికంగా విడుదల చేసింది. క్లామ్‌షెల్ డిజైన్‌తో వచ్చిన ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్లో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరా, 4300mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
Samsung Galaxy Z Flip 8 ధర
Samsung Galaxy Z Flip 8 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB RAM + 256GB స్టోరేజ్ -రూ.1,24,999. 12GB RAM + 512GB స్టోరేజ్ -రూ.1,44,999. ఈ ఫోన్ పింక్, గ్రాఫైట్, క్రీమ్ రంగుల్లో లభిస్తుంది. మింట్ కలర్ వేరియంట్ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్లో రూ.10,000 వరకు తగ్గింపు కూడా అందిస్తున్నారు.
Also Read
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
- OnePlus Smart Phone: ధర రూ.20 వేల లోపు.. బ్యాటరీ 7,000 mAh.. సెప్టెంబర్ 22న మార్కెట్లోకి..
అద్భుతమైన డిస్ప్లే
Samsung Galaxy Z Flip 8లో 6.9 అంగుళాల Dynamic AMOLED 2X ప్రధాన డిస్ప్లేను అందించారు. ఇది 2520×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కు మద్దతు ఇస్తుంది. బయట భాగంలో 4.1 అంగుళాల AMOLED కవర్ డిస్ప్లే ఉంది. దీనికి 1048×948 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే Corning Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ ను అందించారు.
ప్రాసెసర్, సాఫ్ట్వేర్
ఈ ఫోన్లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది అధిక పనితీరు, గేమింగ్, AI ఫీచర్లకు అనువుగా ఉంటుంది. Android 17 ఆధారిత One UI 9, 12GB RAM, 256GB / 512GB స్టోరేజ్
50MP డ్యూయల్ కెమెరా
ఫోటోగ్రఫీ కోసం Galaxy Z Flip 8లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరాను అందించారు. Samsung Galaxy Z Flip 8లో 4300mAh బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
కనెక్టివిటీ. ఇతర ఫీచర్లు
5G
Wi-Fi 7
Bluetooth v6
NFC
USB Type-C పోర్ట్
సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
IP48 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
డిజైన్, బరువు
ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు:
పొడవు – 166.9 మి.మీ.
వెడల్పు – 75.4 మి.మీ.
మందం – 6.1 మి.మీ.
మడిచినప్పుడు
పొడవు – 85.7 మి.మీ.
వెడల్పు – 75.4 మి.మీ.
మందం – 13.1 మి.మీ.
బరువు: 180 గ్రాములు
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?