Suresh Maddala
Author- NTV Telugu-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ మధ్య నేడో లేదా రేపో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను త్వరలోనే పునరుద్ధరించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రేపు బహిరంగ వేదికపైకి రానున్నారు. రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. -
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఉదయనిధి స్టాలిన్ విడుదలైన కొద్దిసేపటికే డీఎంకే అధ్యక్షుడు, ఆయన తండ్రి ఎంకే స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్‌పై కాంగ్రెస్ చేసిన ‘గూంగీ గుడియా’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మీడియా సమావేశంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సునేత్ర పవార్‌ను […] -
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, ఇంధన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇరాన్ తన వ్యూహాన్ని మార్చినట్లుగా కనిపిస్తోంది. -
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
కర్ణాటకలో కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. మంత్రి పదవులు దక్కని పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెరవెనుక అమెరికాతో చర్చలకు ప్రయత్నిస్తూ.. బహిరంగంగా మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ చెబుతోందని ఆరోపించారు. -
Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్‌లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ వారం తొలిసారి బహిరంగ కార్యక్రమంలో కనిపించే అవకాశం ఉంది. ఢాకాలో విద్యార్థుల ఉద్యమం కారణంగా ఆమె ప్రభుత్వం కూలిపోయి భారత్‌కు వచ్చిన తర్వాత.. దాదాపు రెండేళ్లకు ఆమె ప్రజల ముందుకు రానున్నారు. -
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
2023, అక్టోబర్ 7 అందరికీ గుర్తుండే తేదీ. ప్రపంచం కలవరపాటుకు గురైన రోజు. హమాస్ ఉగ్రవాదులు హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దండెత్తి కొందరు ప్రాణాలు తీయగా.. మరికొందరిని బందీలుగా తీసుకెళ్లి హింసకు గురి చేశారు. -
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
సోమవారం కర్ణాటక కేబినెట్ విస్తరణ జరిగింది. 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలించింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి.
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!