PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- ఎస్ఆర్సీసీ శత వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
- ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు
- కానీ సంచలనాలు సృష్టించారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఆర్సీసీ నుంచి బయటకు వచ్చిన వారంతా గొప్పవాళ్లు కాకపోవచ్చు.. కానీ వాళ్లు చాలా సంచలనం సృష్టించారని శత వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీఅన్నారు. శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాల్లో మోడీ పాల్గొని ప్రసంగించారు. సంస్థకు వందేళ్లు నిండినప్పుడు.. అది విజయాలకు, స్ఫూర్తికి సముద్రంగా మారుతుందని అన్నారు. ఈ వందేళ్ల ప్రయాణంలో ఎస్ఆర్సీసీ తరతరాలను ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసిందన్నారు.
‘‘ఒక సంస్థకు వందేళ్లు నిండినప్పుడు.. అది విజయాలకు, స్ఫూర్తికి సముద్రంగా మారుతుందని ప్రధాని అన్నారు. తన 100 ఏళ్ల ప్రస్థానంలో ఎస్ఆర్సీసీ తరతరాలను ఉజ్వల భవిష్యత్తుకు అనుసంధానించింది. దర్యాగంజ్‌లోని ఒక చిన్న ప్రదేశంలో ప్రారంభమైన దీని ప్రస్థానం. ఇప్పుడు ఎన్నో తరాలకు నీడను ఇచ్చే ఒక మహావృక్షంగా ఎదిగింది.’’ అన్నారు. ‘‘అరుణ్ జైట్లీ కూడా ఇక్కడే చదువుకున్నారని గుర్తుచేశారు. ఆయన ఎస్ఆర్సీసీకి సంబంధించిన ఏదో ఒక సంఘటనను గుర్తుచేయని సమావేశం దాదాపుగా ఉండేది కాదని నేను చెప్పగలను. ఇక్కడి నుంచే ఎందరో కళాకారులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు ఎదిగారు. ఎస్ఆర్సీసీ సభ్యులు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశారు.’’ అని అన్నారు.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
‘‘ప్రజలు నా 2013 ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో మీ స్థానాల్లో మీ సీనియర్లు ఇక్కడ కూర్చున్నారు. నేను కూడా దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలో సభ్యుడినే. ఆ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంపై నేను ఆరోపణలు చేస్తానని అందరూ ఊహించారు, కానీ అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ.. నేను ఈ వేదికను ఉపయోగించుకోలేదు. నాకు ఒక దార్శనికత ఉంది. నేను సానుకూలంగా మాట్లాడాను. నేను అదే మార్గంలో కొనసాగుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
- Tags
- 100 years
- PM Modi
- SRCC speech
తాజావార్తలు
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?