Suresh Maddala
Author- NTV Telugu-
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
సోమవారం కర్ణాటక కేబినెట్ విస్తరణ జరిగింది. 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలించింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. -
Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భారీ విజయం సాధించారు. దాదాపు 20 వేల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
ఇరాన్‌పై భారీ దాడులు జరగొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఇరాన్ చర్చలకు రావడంతో వెనక్కి తగ్గినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. -
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఘన విజయాన్ని అందుకున్నారు. బీహార్‌లోని బంకీపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని అందుకున్నారు. 28 ఏళ్ల కాషాయ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టారు. బీజేపీ అభ్యర్థిపై 20 వేల మెజార్టీతో భారీ విక్టరీ అందుకున్నారు. -
Karnataka: డీకే.శివకుమార్‌కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. సోమవారం కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పూనుకున్నారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు. సామవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధపడుతుండగా ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. -
Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విద్యార్థుల ఉద్యమంలో నిరసనకారులు ఉపయోగించిన భాషపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు ప్రభుత్వాన్ని, దేశ ప్రధానిని దూషించడంతో దిగ్భ్రాంతికరంగా మారింది. ఇప్పటికే ప్రధాని మోడీ క్షమిస్తున్నట్లు చెప్పారు. తాజాగా పలువురు ప్రముఖులు విద్యార్థుల భాషను తప్పుపడుతున్నారు. -
Abhijeet Dipke: అమెరికా చదువుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే
ఢిల్లీ ఉద్యమం తర్వాత సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికా చదువు, ఫండింగ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిజీత్ దీప్కే క్లారిటీ ఇచ్చారు. అన్ని విమర్శలకు త్వరలో సమాధానం ఇస్తానని తెలిపారు. -
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీకి అత్యంత బలమైన కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గంలో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్.. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. -
Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన సూచనలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పత్రం లభించడం కలకలం రేపింది. కాలేజీలోని ఎక్స్‌రే గది నుంచి చేతిరాత పత్రాన్ని అధికారులు శనివారం గుర్తించారు. -
Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
వివాహేతర బంధాలు దాడులు, హత్యలకు దారి తీస్తున్నాయి. అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ ఈ రెండు కేసుల్లో అసలేం జరిగింది?
తాజావార్తలు
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!