Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
- 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
- మాస్కోలో పర్యటిస్తున్న ట్రంప్ దూతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మాస్కోలో ట్రంప్ ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పర్యటిస్తున్నారు. ట్రంప్ పంపించిన ప్రతిపాదనను రష్యాకు తీసుకొచ్చారు. పుతిన్‌తో చర్చలు అనంతరం ఆదివారం కీవ్‌కు వెళ్లనున్నారు. అక్కడ జెలెన్స్కీతో సమావేశమై చర్చలు జరపనున్నారు.

Also Read
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ఇలాంటి తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై మూడు రోజుల పాటు దాడులు ఆపేయాలని పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోకు చేరుకోవడంతో పుతిన్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ దూతలు యుద్ధానికి ముగింపు పలికే ప్రతిపాదనతో రష్యాకు వెళ్లిన నేపథ్యంలో పుతిన్ తాజా ఆదేశాలు వెలువడటం.. శాంతి చర్చలపై ఆశలు చిగురుస్తున్నాయి.
ఇటీవల కర్గిజ్స్థాన్లో పుతిన్‌తో మోడీ సమావేశమైనప్పుడు యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు. ఇది యుద్ధ కాలం కాదని పేర్కొన్నారు. అలాగే ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ కీవ్ పర్యటన సందర్భంగా జెలెన్స్కీతో సమావేశమై యుద్ధానికి ముగింపు పలకాలని.. అలాగే భారత్ మధ్యవర్తిత్వం వహిస్తుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!