Suresh Maddala
Author- NTV Telugu-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. డీజీపీ సహా రేంజ్ ఐజీలు, డీఐజీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. -
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల టర్కీలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా విమానం రహస్యంగా మార్చిన వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్‌ను తీసుకెళ్తున్న విమానంపై ఇరాన్ క్షిపణి దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతోనే ఈ అసాధారణ ఆపరేషన్ చేపట్టినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం వెల్లడించింది. -
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడలోని సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరొక కీలక అరెస్ట్ జరిగింది. హోంగార్డు వెంకటరాజు అరెస్ట్ అయ్యాడు. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు పొందుపరిచారు. -
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల టర్కీలో జరిగిన నాటో సదస్సు నుంచి అమెరికాకు తిరిగి వస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భద్రతా కారణాలతో ట్రంప్ ప్రయాణిస్తున్న ప్రధాన అధ్యక్ష విమానాన్ని మార్చి.. మరో చిన్న సైనిక విమానంలో రహస్యంగా అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం. -
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శాఖలను కేటాయించారు. బుధవారం మంత్రులకు శాఖల పంపకాన్ని పూర్తి చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక శాఖలను తన దగ్గరూ ఉంచుకున్నారు. -
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నంతకాలం అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉందని ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక అధికారి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ సలహాదారు మహ్మద్ రెజా నక్ది సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
త్వరలోనే జంతర్ మంతర్-2 నిరసన ప్రారంభం అవుతుందని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దిప్కే ప్రకటించారు. ఢిల్లీలో పార్టీ వాలంటీర్ల సమావేశానికి హాలు కేటాయించనందుకు బీజేపీపై అభిజీత్ దిప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. -
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన నోట్ల కట్ల వ్యవహారం కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ‘క్యాష్ ఎట్ హోమ్’ వ్యవహారంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన మూడు ఆరోపణలూ రుజువయ్యాయని విచారణ కమిటీ తేల్చింది. -
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
అసెంబ్లీకి రాకుండా బయట ఆరోపణలు చేయడమేంటి? అని వైసీపీని ఏపీ హోంమంత్రి అనిత ప్రశ్నించారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. -
Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
నీట్ పరీక్ష వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. పేపర్ లీక్‌పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేఖ రాశారు.
తాజావార్తలు
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
-
Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
-
AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!