Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత!?
- మసద్‌లో కుడ్యచిత్రం ఆవిష్కరణ
- హాజరైన ఇరాన్ ప్రభుత్వ పెద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇటీవల రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. ఆస్పత్రిలో కోలుకుంటున్నారని.. ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని.. అంతా క్షేమమని వార్తలొచ్చాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వ పెద్దలు ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. మీడియా కూడా స్పందించలేదు.
తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో చనిపోయిన ఇరాన్ నాయకుల కుడ్యచిత్రాన్ని మసద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇరాన్ ప్రభుత్వ పెద్దలంతా పాల్గొన్నారు. కుడ్యచిత్రంలో అయతుల్లా అలీ ఖమేనీతో పాటు మోజ్తాబా ఖమేనీ సహా చనిపోయిన సైనిక, రాజకీయ నాయకులందరూ ఉన్నారు. ఈ ఫొటోతో ఇరాన్ అధికారులు క్లారిటీ ఇచ్చినట్లైంది. మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయాడని అర్థమవుతోంది.
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులు చనిపోయారు. అయితే కుమారుడు మోజ్తాబా గాయపడ్డారని.. ఆస్పత్రిలో కోలుకుంటున్నారని ఇప్పటి వరకు వార్తలొచ్చాయి. ఇటీవల ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా జరిగిందని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే తాజాగా ఇరాన్ అధికారులు మసద్‌లో అతి పెద్ద కుడ్యచిత్రాన్ని ఆవిష్కరించారు. అందులో అయతుల్లా అలీ ఖమేనీతో పాటు మోజ్తాబా కూడా ఉండడంతో కొత్త సుప్రీం లీడర్ కూడా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
INTERESTING: A new mural in Mashhad, Iran was unveiled honoring deceased Islamic Revolution figures.
Some users were confused after current Supreme Leader Mojtaba Khamenei’s face appeared alongside deceased leaders, including his father. pic.twitter.com/imeEf8eEPd
— Open Source Intel (@Osint613) April 26, 2026
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!