Trump-King Charles: వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- అమెరికాలో కింగ్ చార్లెస్ దంపతులు పర్యటన
- ఘనస్వాగతం పలికిన ట్రంప్ దంపతులు
- వైట్‌హౌస్ ప్రాంగణంలో కలియ తిరిగిన చార్లెస్ దంపతులు
- తేనెటీగల పెంపక కేంద్రం పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్, క్వీన్ కామిల్లా దంపతులు అమెరికాలో పర్యటించారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కింగ్ చార్లెస్ దంపతులు అమెరికాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైట్‌హౌస్ దగ్గర ఘన స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.

Also Read
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
- America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
- Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గత సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో పర్యటించారు. ఆ సమయంలో రాజరికపు పద్ధతిలో ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం లభించింది. ఆ సమయంలో కింగ్ చార్లెస్‌ను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. దీంతో తాజాగా కింగ్ చార్లెస్ దంపతులు అమెరికాలో పర్యటిస్తున్నారు.

ఇక కింగ్ చార్లెస్ అమెరికా పర్యటన సందర్శన సందర్భంగా వైట్‌హౌస్ ప్రాంగణాన్ని కలియ తిరిగారు. ట్రంప్, మెలానియా ప్రత్యేకంగా సౌత్ లాన్‌లో కొత్తగా పెంచుతున్న తేనెటీగల పెంపక కేంద్రాన్ని చూపించారు.
మెనూ…
ఈ పర్యటన ద్వారా అమెరికా-బ్రిటన్ మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గార్డెన్ పార్టీకి హాజరైన అతిథులకు సంప్రదాయ బ్రిటిష్ ఆహారం అందించారు. మెనూలో ఏవేవి ఏర్పాటు చేశారంటే.. స్కాటిష్ స్మోక్డ్ సాల్మన్ సాండ్‌విచ్‌లు, రోస్ట్ చేసిన బ్రిటిష్ బీఫ్, వెస్ట్ కంట్రీ చెడ్డార్ చీజ్, కీరదోస, డిల్ సాండ్‌విచ్‌లు, చెడ్డార్, చైవ్ క్విచ్, టమోటా, బాసిల్, ఆలివ్ టార్ట్స్, స్ట్రాబెర్రీలు, క్లాటెడ్ క్రీమ్‌తో స్కోన్స్, బేక్‌వెల్ టార్ట్, జింజర్ కేక్, విక్టోరియా స్పాంజ్, ఫ్రూట్ కేక్, రాస్ప్‌బెర్రీ, వైట్ చాక్లెట్, లెమన్ కేక్ ఏర్పాటు చేశారు.
.@POTUS and @FLOTUS walk on the South Lawn with King Charles and Queen Camilla to visit the new beehive in the White House garden 🇺🇸🇬🇧 pic.twitter.com/08hoFHFqWy
— Margo Martin (@MargoMartin47) April 27, 2026
President Donald J. Trump and First Lady Melania Trump welcome King Charles III and Queen Camilla of the U.K. at the South Portico of the White House | Monday, April 27, 2026. pic.twitter.com/eLrNqpwN0D
— Office of the First Lady (@FirstLadyOffice) April 27, 2026
WATCH: Trump meets with King Charles at White House https://t.co/l9GJklfGwo pic.twitter.com/ugXPXLqj5y
— Rapid Report (@RapidReport2025) April 27, 2026
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!