Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ప్రచారం
- చివరి అంకంలో ఉధృతంగా ప్రచారం
- కూరగాయాలు, పండ్లు కొనుగోలు చేసిన మమత
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా చివరి అంకంలో ప్రచారాలు సాగిస్తున్నాయి. అయితే తాజాగా మమతా బెనర్జీకి చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల విరామ సమయంలో ప్రధాని మోడీ ‘ఝల్‌మురి’ కొనుగోలు చేసి ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కోట్ల వీక్షించారు.

Also Read
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
- Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
తాజాగా తానేమీ తక్కువ కాదనుకున్నారో ఏమో తెలియదు గానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆదివారం భవానీపూర్‌లో ఎన్నికల ప్రచారం ముగిశాక ఒక కూరగాయల దుకాణానికి వెళ్లి స్వయంగా వెజిటేబుల్స్‌తో పండ్లు కొనుగోలు చేశారు. తన కంటికి నచ్చినవాటిని వెతికి కొనుక్కున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్నాయి. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 23న ముగిసింది. 152 నియోజకవర్గాల్లో 93 శాతం పోలింగ్ నమోదైంది. చివరి విడత పోలింగ్ బుధవారం జరగనుంది. 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదలకానున్నాయి.
తాజావార్తలు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?