-
Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
Snake Bite Treatment in 108 ambulance: పాముకాటు బాధితులకు సత్వర వైద్యం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాముకాటు బాధితులకు అవసరమైన ప్రాథమిక వైద్య చికిత్సను అంబులెన్స్‌లోనే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 108 అంబులెన్స్‌లో ఏఎస్వీ ఇంజక్షన్లు పాముకాటు బాధితులకు అత్యవసరంగా అందించాల్సిన యాంటీ స్నేక్ వెనం (ASV) ఇంజక్షన్లను తొలిసారిగా 108 అంబులెన్స్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో పాము కాటుకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే సమయంలోనే […] -
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
EPFO New Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు PF ఖాతాదారులకు సంబంధించిన పలు నిబంధనలను సులభతరం చేశాయి. ముఖ్యంగా పాక్షిక విత్‌డ్రాయల్, ఉద్యోగం కోల్పోయిన తర్వాత PF డబ్బు తీసుకోవడం, క్లెయిమ్ సెటిల్మెంట్, నామినేషన్, డిజిటల్ సేవలు వంటి అంశాల్లో మార్పులు వచ్చాయి. EPFO సంస్కరణల ప్రధాన ఉద్దేశం ప్రక్రియను సులభతరం చేయడం, డిజిటలైజేషన్‌ను పెంచడం, క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, అదే సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపులను రక్షించడం. […] -
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
UPI పేమెంట్స్‌కు త్వరలో ఛార్జీలు విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వినియోగదారులకు PhonePe CEO సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు.. భారతీయ వినియోగదారులు UPI ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.. UPI భవిష్యత్తులో కూడా వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. PhonePe వ్యవస్థాపకుడు, CEO సమీర్ నిగమ్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ.. “UPI భారతీయ వినియోగదారులందరికీ ఉచితంగానే ఉంది.. ఇకపై కూడా […] -
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
India Real Estate: Gen Z ఇళ్లు కొనడం మానేస్తే భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోతుందా? ఈ ప్రశ్నకు సాధారణంగా వచ్చే సమాధానం ‘అవును’ అనే. యువత ఇళ్లు కొనకపోతే డిమాండ్ తగ్గుతుంది, రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది, ఆ తర్వాత ఆ ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అసలు విషయం అంత సింపుల్ కాదు. ఎందుకంటే Gen Zకి ఇల్లు అవసరం ఉండదనేది నిజం కాదు. అసలు ప్రశ్న.. వారు […] -
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
Rashid Khan Creates ODI History: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వన్డే క్రికెట్లో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న రషీద్.. వన్డే అంతర్జాతీయ క్రికెట్లో ఇంతకుముందు ఏ స్పిన్నర్ సాధించని రికార్డును నెలకొల్పాడు. అతడి విధ్వంసకర బౌలింగ్‌తో ఆఫ్ఘనిస్తాన్ 92 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. బ్రాడీ క్రికెట్ క్లబ్లో […] -
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
Dharmendrasinh Jadeja: భారత క్రికెట్లో ప్రతిభకు కొదవ లేదు. దేశవాళీ క్రికెట్లో సంవత్సరాల తరబడి నిలకడగా అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ కొంతమంది ఆటగాళ్లకు టీమ్ ఇండియా తరఫున ఆడే అవకాశం మాత్రం దక్కదు. అలాంటి ఆటగాళ్ల జాబితాలో సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా కూడా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో ఏకంగా 600కు పైగా వికెట్లు తీసిన ఈ 36 ఏళ్ల బౌలర్ ఇప్పటివరకు భారత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టలేకపోయాడు. 609 వికెట్లు.. అయినా జాతీయ […] -
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ పదవి ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఛైర్మన్ పదవిని తమ వారికి ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేయడంతో పార్టీలో పోటీ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చలసాని రాజీనామా వ్యవహారంతో విజయ డైరీ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తాజాగా ఛైర్మన్ ఎంపిక విషయంలోనూ కొత్త రచ్చ మొదలైంది. విజయ డైరీ ఛైర్మన్ పదవి కోసం పలువురు పేర్లను ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు సమాచారం. పాలడుగు […] -
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య డేటింగ్ జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసేలా మృణాల్ ఠాకూర్ పేరుతో ఓ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వైరల్ కామెంట్ నిజంగా మృణాల్ చేసిందేనా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం క్రితం మృణాల్ ఠాకూర్, యశస్వి […] -
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
Bonda Uma: డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్‌లో రాద్ధాంతం నడుస్తోంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, డీఎస్సీ పేరుతో వైసీపీ అరాచకానికి పాల్పడుతోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అరాచకం శృతి మించిందని మండిపడ్డారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, వైసీపీ నాయకులు చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. బ్రిడ్జ్ గేమ్ కేంద్ర ప్రభుత్వ పాలసీ అని, దానిని పేకాటతో పోల్చుతూ వైసీపీ […] -
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
AP IAS Transfers 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలో 22 మంది IAS అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, విపత్తు నిర్వహణ, పుష్కరాల నిర్వహణ, టీటీడీ, మున్సిపల్ పరిపాలన వంటి కీలక విభాగాల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ బదిలీల్లో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎస్. రావత్‌ను నియమించగా, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ […]
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!