-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎన్నికల సన్నద్ధతపై వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమైతే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం.. డివిజన్లు, వార్డుల పునర్విభజనకు సంబంధించిన కేసుల్లో […] -
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
Medical Student Priyanka Case: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును.. ఆమె మృతి చెందడంతో హత్య నేరం కిందకు మార్చారు. ఈ మేరకు కేసులోని సెక్షన్లను పోలీసులు సవరించారు. ప్రియాంక మృతి నేపథ్యంలో గతంలో నమోదు చేసిన BNS సెక్షన్ 110ను తాజాగా BNS సెక్షన్ 106గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఇదిలా […] -
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైసీపీ, టీడీపీలు తలపెట్టిన రాజకీయ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి వైసీపీ పిలుపునివ్వగా.. మరోవైపు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే, రెండు ప్రధాన పార్టీల కార్యక్రమాలకు ఎలాంటి పోలీసు అనుమతులు లేవని తాడిపత్రి […] -
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
Iran and US Tensions: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సైనిక చర్యకు సంబంధించిన హెచ్చరికలు చేసిన ట్రంప్.. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక దాడికి బదులుగా ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే వ్యూహంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఇరాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోందని ట్రంప్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. […] -
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
NTV Daily Astrology as on 10th August 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
Lionel Messi’s Father Passed Away: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత స్టార్ లియోనెల్ మెస్సీకి తీరని విషాదం చోటుచేసుకుంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు సమాచారం. జార్జ్ మెస్సీ తన కుమారుడు లియోనెల్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణంలో ప్రతి దశలోనూ వెనుక ఉండి అండగా నిలిచారు. చిన్న వయసులోనే […] -
Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
Sanjeev OTT Release: తెలుగు ఇండిపెండెంట్ సినిమా ‘సంజీవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కథకు ప్రాధాన్యతనిస్తూ పరిమిత బడ్జెట్లో రూపొందిన ఈ డ్రామా చిత్రం ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఏడు అవార్డులను సొంతం చేసుకున్న ‘సంజీవ్’ త్వరలో ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘సంజీవ్’ ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవిష్కరించనున్నారు. దీంతో […] -
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
Homemade Vegetable Chips: చిప్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇష్టమే. సాయంత్రం టీ సమయంలో, ప్రయాణాల్లో లేదా కొద్దిగా ఆకలిగా ఉన్నప్పుడు చిప్స్ తినడం చాలామందికి అలవాటు. అయితే మార్కెట్లో లభించే చిప్స్‌ను తరచుగా తినడం వల్ల ఎక్కువ నూనె, ఉప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లోనే తక్కువ నూనెతో కూరగాయల చిప్స్ తయారు చేసుకోవడం ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసే చిప్స్‌లో కూరగాయలను ఎంచుకోవడం, పలుచగా కట్ […] -
Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
Chintada Ravi Kumar Arrest: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళం డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు చింతాడ రవికుమార్ తెలిపారు. కార్యకర్తల అరెస్టులపై చింతాడ రవికుమార్ ఆరోపణలు తన అనుచరులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కుటుంబ సభ్యులను విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని […] -
Dark Circles Under Eyes: కళ్ల కింద నల్లటి వలయాలకు ఇంటి చిట్కా.. బంగాళాదుంపతో ఈ విధంగా!
Dark Circles Under Eyes: కళ్ల కింద నల్లటి వలయాలు ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సాధారణ సమస్య. నిద్రలేమి, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం, అలసట వంటి కారణాలతో ఇవి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో చాలామంది ఖరీదైన అండర్ఐ క్రీములు, సీరమ్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఇంట్లో సులభంగా లభించే బంగాళాదుంపతో నల్లటి వలయాల రూపాన్ని తాత్కాలికంగా తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు. అయితే దీనిని శాశ్వత పరిష్కారంగా భావించకూడదు. నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? కళ్ల కింద చర్మం చాలా […]
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!