Sankranti Special Trains: సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి ఈ సీజన్ మొత్తంలో […]
Diabetes and High Cholesterol Symptoms: డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అయిపోయింది.. లైఫ్ స్టైల్లో ఉండే మార్పులతో చాలా మంది వీటి బారిన పడుతున్నారు.. వీటిని ప్రధానంగా జీవనశైలి వ్యాధులుగా పరిగణిస్తారు. తరచుగా, ప్రజలు పరీక్షలు చేయించుకోరు.. అంతేకాదు, లక్షణాలను గమనించే వరకు తమకు సమస్య ఉందని కూడా వారు నమ్మరు.. కానీ, వైద్యులు మీ కళ్లను చూడటం ద్వారా డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను చెప్పవచ్చు అని వైద్య […]
Story Board: ఏపీ లో కూటమి పాలనకు సరిగ్గా ఏడాదిన్నర పూర్తయింది. 18 నెలల కాలంలో ప్రభుత్వం సాధించింది ఏదీ లేదని స్వయంగా సీఎం చంద్రబాబే ఒప్పుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కలెక్టర్ల సమావేశం లో ప్రజలు మెచ్చేలా పాలన చెయ్యలేకపోతున్నాం. అంటున్నారు సీఎం చంద్రబాబు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే.మంత్రుల పనితీరు పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారుల పనితీరు కూడా సరిగ్గా లేదంటున్నారు. సీఎం చంద్రబాబు నిత్యం రకరకాల […]
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కొత్త కార్యక్రమం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, […]
Smart Ring: ఫిట్నెస్, హెల్త్‌పై ఫోకస్ పెరుగుతుంది.. అయితే, తమ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు ప్రతీసారి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తమ హెల్త్, ఫిట్నెస్ లెవల్ తెలుసుకోవడానికి ఎన్నో గాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి.. స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ రింగ్‌లు కూడా వచ్చేశాయి.. భారతీయ ధరించగలిగే కంపెనీ బోఆట్ తన కొత్త స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. ఆ కంపెనీ భారత మార్కెట్లో వాలర్ రింగ్ 1 ను విడుదల చేసింది, ఇది ఆరోగ్యం […]
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామంలో నిర్వహించనున్న అమరజీవి జలధారా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.20 గంటలకు మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న పవన్, ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామ హెలిప్యాడ్‌కు బయలుదేరి, ఉదయం 10.50 […]
Mustabu Hygiene Program: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో […]
NTV Daily Astrology as on 20th December 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌తో వన్ టూ వన్ సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న (ఆన్ గోయింగ్) ప్రాజెక్టుల వివరాలపై పవన్ కల్యాణ్ […]