-
Off The Record: తేడా తేడాగా నరసరావుపేట టీడీపీ నేతల తీరు..
Off The Record : తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట పల్నాడు జిల్లా నరసరావుపేట. తర్వాత ఇక్కడ పార్టీ దారుణంగా దెబ్బతిని గత ఎన్నికల్లో తిరిగి కోలుకున్నా…. ప్రస్తుత పరిస్థితులు బాగా తేడాగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే అనుచరులమంటూ… ఆయన పేరు చెప్పుకుని కొందరు చేస్తున్న వ్యవహారాలు పార్టీకి షాకిస్తున్నాయట. ఇంకా, నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… మళ్ళీ కప్పెట్టేసేలా ఉన్నాయన్న మాటలు కేడర్ నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వా కోడెల శివప్రసాదరావు ఇక్కడి నుంచి వరుసగా […] -
Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Perni Nani Quash Petition: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అవమానకరంగా దూషించారనే ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్‌పై నమోదైన కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ […] -
Off The Record: మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్..?
Off The Record : ఏలూరు నగరం.. వసతుల పరంగా అంతంత మాత్రంగానే ఉన్నా… పొలిటికల్‌గా ఎప్పుడూ పొగలు రేగుతూ ఉండే ప్రాంతం. 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు అధికారంలో ఉన్నాసరే… మేయర్‌గా మాత్రం షేక్ నూర్జహాన్ పెదబాబు కొనసాగుతున్నారు. అప్పట్లో టీడీపీ తరపున గెలిచి పదవిలో పాతుకుపోయిన నూర్జహాన్.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి జగన్ హయాంలోనూ కొనసాగారు. ఇక 2024 ఎన్నికల ముందు తిరిగి తెలుగుదేశం కండువా […] -
AP High Court: నిబంధనలకు విరుద్ధంగా సముద్ర సమీపంలో కాంక్రీట్ గోడ నిర్మాణం.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
AP High Court: అధికారుల నిర్లక్ష్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతిసమీపంలో కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యులైన అధికారులను రక్షించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రయత్నిస్తున్నారనే […] -
Off The Record: చుట్టూ ఉన్నవాళ్ల వల్లే ఆ ఎమ్మెల్యేకు సమస్యలు పెరుగుతున్నాయా?
Off The Record: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయితే చాలా ఈజీగా అయ్యారు గానీ…… అసలు మేటర్ ఆ తర్వాతే తెలిసొస్తోందట. ఒకదాని వెంట ఒకటిగా తలెత్తుతున్న వివాదాలు, ఎదురవుతున్న ఇబ్బందులతో ఇవెక్కడి రాజకీయాలు, వీళ్ళెక్కడి నాయకులురా… బాబూ అని తలబాదుకునే పరిస్థితి వస్తోందట. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి అనుకోకుండా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. కూటమి వేవ్ కలిసొచ్చి చాలా తేలిగ్గా అసెంబ్లీ మెట్లెక్కారు. అనంతపురం అర్బన్‌లో […] -
YS Jagan: మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర.. గట్టిగా గొంతెత్తాలి..
YS Jagan: రాష్ట్రంలో ప్రజల తరఫున తమ గొంతు వినిపించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అసెంబ్లీలో తమకు బలం తక్కువగా ఉన్నప్పటికీ, మండలిలో మంచి సంఖ్యాబలం ఉందని, అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వాన్ని ఆధారాలతో ప్రశ్నించాలని, […] -
Kakinada Accident: ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణం తీసిన పోలీసుల భయం.. హాల్ టికెట్ తీసుకొని వెళ్తూ తిరిగిరాని లోకాలకు
Kakinada Accident: కాకినాడ జిల్లాలో పోలీసుల తనిఖీల భయం ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది.. మరో విద్యార్థిని తీవ్రగాయాల పాలయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుంకరపాలెం జంక్షన్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారనే అనుమానం ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రాణం తీసింది.. మోమిన్ అనే విద్యార్థిని బీటెక్ చదువుతుంది.. కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆ రూట్ లో పోలీసులు నిలబడి ఉన్నారు.. ఏపీ యానాం సరిహద్దు చెక్ పోస్ట్ […] -
Janasena MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు..
Janasena MLA Arava Sridhar Case: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై పార్టీ అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది అన్నారు త్రీ మెన్ కమిటీ సభ్యుడు శివశంకర్. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పాటు రైల్వే కోడూరులో 50 మందికి పైగా వ్యక్తులను ఇప్పటికే విచారించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. బాధితురాలు వీణను కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినప్పటికీ ఆమె హాజరు […] -
Ambati Rambabu: అంబటిని వెంటాడుతున్న కేసులు… మళ్లీ రిమాండ్
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. ఒక్క కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో రిమాండ్ అన్నట్టుగా తయారు అయ్యింది అంబటి రాంబాబు పరిస్థితి.. అంబటి రాంబాబుకు మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు విక్రయించారని జనసేన ఫిర్యాదు చేయగా.. 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో అంబటి రాంబాబుకు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ […] -
Nandamuri Balakrishna: అసెంబ్లీ లాబీలో బాలయ్య సరదా సంభాషణ.. నెక్ట్స్ ప్రాజెక్ట్ లీక్..!
Nandamuri Balakrishna: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే తర్వాత ఏ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు.. ఏ దర్శకుడితో సినిమా తీయబోతున్నారు.. ఏ హీరోయిన్‌తో జత కట్టబోతున్నాడు అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న వేళ.. తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఓ లీక్ ఇచ్చారు బాలయ్యా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సరదా వ్యాఖ్యలతో అందరినీ అలరించారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బొజ్జల సుధీర్, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో బాలకృష్ణ చర్చించారు. ఈ సందర్భంగా […]
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు