-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలకంగా ఆర్-5 జోన్..!
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. ఇక, రాజధాని అభివృద్ధికి సంబంధించి Andhra Pradesh Capital Region Development Authority (CRDA) సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఆర్-5 జోన్ అంశం ప్రాధాన్యత […] -
Off The Record: ఇష్టం లేకున్నా తప్పక ఆ పదవిలో ఉంటున్నారా?
Off The Record: సిక్కోలు పొలిటికల్ సీనియర్స్ ఫస్ట్ రో లో ఉండే లీడర్, ఆ మాటకొస్తే… రాష్ట్రంలోని పాపులర్ నాయకుల్లో ఒకరు తమ్మినేని సీతారామ్. వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన తీరును తీవ్రంగా తప్పు పట్టాయి అప్పటి ప్రతిపక్షాలు. ఇక పవర్ పోయాక పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారాయన. అయితే ఆ పదవి ఇష్టం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెద్దల మాట కాదనలేక తీసుకున్నా…మనస్ఫూర్తిగా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారన్నది ఇప్పుడు లోకల్ టాక్. […] -
Gaav Gwala Yojana: గో కాపరుల నియామకానికి ప్రభుత్వ నిర్ణయం.. జీతం ఎంతంటే..?
Gaav Gwala Yojana: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “గావ్ గ్వాలా యోజన” ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా గోసంరక్షకులను నియమించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ పథకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దిలావర్ కోటా జిల్లాలోని రామ్గంజి మండీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రారంభించారు. చెచాట్ తహసీల్‌లోని ఖేర్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 14 గ్రామాలకు చెందిన 14 మంది గోసంరక్షకులను నియమించారు. పురాతన […] -
WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్ తీసుకున్న వాట్సాప్..
WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్ తీసుకుంది వాట్సాప్.. వినియోగదారుల డేటా షేరింగ్ విషయంలో Competition Commission of India (CCI) ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల డేటాను మెటాకు చెందిన ఇతర కంపెనీలతో పంచుకునే ముందు వారి నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకుంటామని కోర్టుకు వెల్లడించింది. ఈ సమ్మతి ఆధారిత విధానం National Company Law Appellate Tribunal (NCLAT) ఆదేశాలకు అనుగుణంగా అమలు చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఇందుకు […] -
Rajahmundry Milk Tragedy: కల్తీ పాల ఘటనలో సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ
Rajahmundry Milk Tragedy: రాజమండ్రిని వణికిస్తున్న కల్తీ పాల ఉదంతంలో దర్యాప్తు వేగవంతమైంది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఎస్పీ నరసింహ కిషోర్ కలిసి కోరుకొండ మండలం నరసాపురంలోని పాల కేంద్రాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. Read Also: Ather Rizta vs TVS iQube: రేంజ్, ఫీచర్లు.. బడ్జెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? వరలక్ష్మి డైరీ […] -
TTD: తిరుమల ”దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు”..? క్లారిటీ ఇచ్చిన టీటీడీ..
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే. ”దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు” అంటూ ప్రచారం జరిగింది.. దీనిపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆ ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని క్లారిటీ ఇచ్చింది.. తిరుమలలో ” దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు” అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలియజేసింది.. […] -
Nagababu Financial Help For Child: గుండె సంబంధిత వ్యాధితో పసివాడికి చికిత్స.. నాగబాబు ఆర్థిక సహాయం
Nagababu Financial Help For Child: గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారి శ్రీహర్షకు తన వంతు సాయం అందించారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు నాగబాబు.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ కుమారుడు శ్రీహర్ష గత 26 రోజులుగా ఆసుపత్రిలో […] -
Gold and Silver Prices : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు చెప్పిన ఆర్థిక మంత్రి..
Gold and Silver Prices : దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో వెండి ధర ఏకంగా కిలోకు రూ.15,000 పైగా పెరగగా, బంగారం ధర 10 గ్రాములకు రూ.3,000 పైగా ఎగబాకింది. ఈ అసాధారణ పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పెట్టుబడిదారులకు మరియు వినియోగదారులకు కీలక విషయాలు వెల్లడించారు.. ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ఆర్బీఐ (RBI) బోర్డు సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా […] -
Quick Sooji Chilla Recipe: కేవలం 10 నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ
Quick Sooji Chilla Recipe: ఉదయం వేళ ఓవైపు ఆఫీసులు.. మరోవైపు స్కూళ్లు.. ఇతర పనులు మీద వెళ్లే వాళ్లు.. ఇలా ఇంట్లో ఒక్కటే హడావిడి ఉంటుంది.. ఈ సమయంలో అందరి పనులు చూసుకోవడంలో మహిళలు విసిగిపోతుంటారు.. అయితే, ఉదయం పూట హడావిడిలో ఉన్నప్పుడు, తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన అల్పాహారం కావాలనుకుంటే ‘సూజీ చిల్లా’ (Sooji Chilla) బెస్ట్ ఆప్షన్. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, తేలికగా జీర్ణమవుతుంది. కూరగాయలతో కలిపి చేయడం వల్ల ఇది […] -
AP Social Media Cases: సోషల్ మీడియా పోస్టులపై 20 నెలల్లో 1,384 కేసులు.. 1,067 మంది అరెస్ట్..
AP Social Media Cases: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. ఇప్పటివరకు ఉపసంఘం రెండుసార్లు సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చర్యలను సమీక్షించినట్లు చెప్పారు. […]
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!