ఆనందయ్య మందుకు అనుమతి ఇస్తారా? లేదా? అంటూ గత కొంతకాలంగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. మొత్తానికి ఆనందయ్య కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కుల మందుకు అనుమతి నిరాకరించింది.. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అయితే, కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున.. ప్రస్తుతానికి ఆ మందుకు అనుమతి నిరాకరించింది. ఇక, ఇప్పటి […]
కరోనా రోజువారి కొత్త కేసుల నమోదు సంఖ్య తగ్గినా.. ఇంకా భారీగానే వెలుగు చూస్తుండడంతో.. మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. కరోనా కట్టడి కోసం విధించిన కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఆంక్షలు.. ఇవాళ్టితో ముగియనుండగా.. మరో 10 రోజులు పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6 గంటల […]
ఆనందయ్య మందు పంపిణీపై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు.. ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను ఈ సందర్భంగా కోర్టు తోసిపుచ్చింది.. ఈ వ్యవహారంపై మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది హైకోర్టు.. అయితే, ఆనందయ్య మందుపై ప్రభుత్వం కాసేపట్లో సమీక్ష జరుపుతోందని కోర్టుకి తెలిపారు ప్రభుత్వ న్యాయవాది.. దీంతో.. ప్రభుత్వ సమీక్ష నిర్ణయం తెలపాలని.. మధ్యాహ్నం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.. దీంతో.. విచారణను వాయిదా వేసింది. మరోవైపు.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని […]
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.. ఇది చాలా ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. సెంట్రల్ విస్టా పనులను ఆపాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప పిల్ కాదని పేర్కొంది.. అంతేకాదు పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది. సంబంధిత […]
కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కార్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బంద్యోపాధ్యాయ్ ని రిలీవ్ చేయలేనని.. కేంద్రానికి పంపించేది లేదంటూ లేఖలో పేర్కొన్నారు.. తమ సీఎస్.. కేంద్రం దగ్గర రిపోర్ట్ చేయాలన్న ఉత్తర్వులను చూసి ఆశ్చర్యపోయానన్న ఆమె.. కేంద్రం ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలను తనను షాక్‌కు గురుచేశాయని.. బెంగాల్ ప్రభుత్వం ఇలాంటి తీవ్ర […]
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని కొన్ని రేజులు పెట్రో ధరల పరుగుకు కళ్లెం పడింది.. కానీ, ఎన్నికల ముగిసి.. ఫలితాలు వెలువడిన తర్వాత మళ్లీ వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి.. డీజిల్ ధర రూ.95 వరకు చేరింది.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, లీటర్ డీజిల్‌పై 24 పైసల చొప్పున వడ్డించాయి చమురు సంస్థలు.. దీంతో ఢిల్లీలో పెట్రోల్, […]
పరిస్థితి సీరియస్‌గా ఉన్న సమయంలో.. ఆనందయ్య మందు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్టు మీడియాకు తెలిపిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఇక లేరు.. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత వెంటనే నయం అయినట్టు అనిపించినా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.. ఇదే సమయంలో.. ఆనందయ్య మందు వికటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కథనాలు కూడా వచ్చాయి.. ఓ దశలో చనిపోయారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, ఇంతకాలం ఆస్పత్రిలో […]
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ బురిడీ బాబా అండ్ గ్యాంగ్ బాగోతం వెలుగుచూసింది.. రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ గ్రామానికి చెందిన దంపతుల గొడవల్లో తలదూర్చాడు బురిడీ బాబా.. సమస్య పరిష్కరిస్తామని పూజలు మొదలుపెట్టిన బాబా.. పూజల పేరుతో భాదితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ ఘటనను బాబా అనుచరులు వీడియోతీశారు.. అనంతరం బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ అందనికాడికి దండుకుంటూ వచ్చింది నకిలీ బాబా […]