-
DK Aruna: వైఎస్ ఫ్యామిలీలో విభేదాల వల్లే షర్మిల పార్టీ.. ఏపీలో పోటీచేయొచ్చుగా..!
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారన్నారు.. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయలేదని.. సెంటిమెంట్ ఉన్నంత వరకు ఆంధ్రావాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించబోరన్నారు.. ఇక, వైఎస్ షర్మిల.. ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా…? తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు..? అని […] -
Munugode By Election: మునుగోడుతో తెలంగాణ భవిష్యత్ ముడిపడి ఉంది..!
మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయో.. రావో.. నిర్ణయించేందుకు ఆ ప్రాంత ప్రజలే.. కానీ, మునుగోడుతో తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ముడిపడి ఉందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమైన తరుణంలో.. ఆపేందుకు కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, రాజగోపాల్‌రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గినట్టు కనిపించడంలేదు.. ఇవాళ దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయడం.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి.. ఆయనతో సమావేశమై రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని చేరవేసిన తర్వాత మీడియాతో […] -
Komatireddy RajGopal Reddy: రాహుల్ గాంధీ సందేశం.. తగ్గేదే లే అంటున్న రాజగోపాల్‌రెడ్డి..!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది.. పూటకో మలుపు.. గంటకో ట్విస్ట్ అనే తరహాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజీనామా చేసే పార్టీలోకి రావాలని బీజేపీ కండీషన్ పెడితే.. అసలు రాజగోపాల్‌రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు.. రాష్ట్ర నేతలతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగినా.. రాజగోపాల్‌రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గినట్టుగా కనిపించడంలేదు.. రాజగోపాల్‌రెడ్డితో వరుసగా సమావేశాలు నిర్వహించిన ఉత్తమ్ కుమార్ […] -
International Friendship Day 2022: స్నేహితుల రోజు ఎలా పుట్టింది.. ఏమిటా కథ..?
‘మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం.. అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం’ అని చెబుతారు.. “నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వవచ్చు, కానీ, నీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు.”… “మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.” ఇలా ఎన్నో సామేతాలు స్నేహం గురించి పుట్టుకొచ్చాయి.. ఇక, […] -
MiG Crashes: వాయుసేనకు మిగ్-21 గండం..! 60 ఏళ్లలో వందల ప్రమాదాలు..!
మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు 60 ఏళ్లుగా కూలిపోతూనే ఉన్నాయి.. వాయుసేనలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 400 ప్రమాదాలు జరిగాయంటే.. వాటి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
Astrology: జులై 30, శనివారం దినఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఎలా వున్నాయి? ద్వాదశ రాశుల వారు ఏం చేయాలి? ఏం చేయకూడదు? దైవ కృప కోసం ఎలాంటి పూజలు చేయాలి.. శ్రీ రాయప్రోలు మల్లిఖార్జున శర్మ అందించే దినఫలాలు మీకోసం.. ఈ కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. -
Komatireddy Brothers: తమ్ముడి దూకుడు.. అన్న సైలెంట్..! అదో వ్యూహమేనా..?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్.. పరిణామాలు, ఆయన ప్రకటనలు చేస్తుంటే.. కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి.. సీఎం కేసీఆర్‌పై త్వరలో యుద్ధ ప్రకటన చేయబోతున్నాం, నేను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తే లేదు, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తాం, మునుగోడు వేదికగా ముందుకు వెళ్తా నంటూ ఆయన తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడంతో.. […] -
Sravana Masam 2022 First Saturday Special Live: తొలి శ్రావణ శనివారంనాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీకు ఐశ్వర్యమే
శ్రావణ మాసం వచ్చేసింది.. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, ఇతర శుభకార్యాల్లో మునిగిపోయారు.. ఇవాళ తొలి శ్రావణ శనివారం కావడంతో.. గుడి గోపురాలకు తరలివెళ్తున్నారు భక్తులు.. అసలు తొలి శ్రావణ శనివారం నాడు ఏం చేయాలి..? ఏ స్తోత్ర పారాయణం చేస్తే బాగుటుంది.. డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారితే.. జరుగుతోన్న తొలి శ్రావణ శనివారంనాడు స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=hIEOvg6Fwas -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేటి నుంచి మూడు రోజుల పాటు పోలవరంలో పర్యటించనున్న కేంద్ర బృందం, ప్రాజెక్టులో పనుల పురోగతిని పరిశీలించనున్న టీమ్ * నేటి నుంచి అగ్రి-ఎంసెట్ పరీక్షలు, నేటి నుంచి రెండు రోజుల పాటు అగ్రి-ఎంసెట్, మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం * నేడు, రేపు బార్ల లైసెన్సుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిడ్డింగ్, రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు గాను 1,150కుపైగా దాఖలైన బిడ్లు * […] -
Triple Talaq : భార్య ప్రధాని మోడీ అభిమాని.. తలాక్ చెప్పిన భర్త..
భార్యకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇష్టం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె.. ఎన్నికల్లో సీఎం ఆదిత్యానాథ్‌కు, ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా ఓటు వేసిందట.. దీంతో, ఆమెకు వేధింపులు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.. అంతే కాదు.. ప్రధాని మోడీ అంటే నచ్చని తన భర్త.. నాకు ట్రిపుల్ తలాక్ చెప్పారని ఆవేన వ్యక్తం చేశారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాద్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొరదాబాద్ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది ఓ […]
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!