Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha Visits Tirumala: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతున్న కీలక సమయంలో, ప్రముఖ హీరోయిన్ త్రిషా తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని, వైకుంఠ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు త్రిషా.. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో త్రిషా తిరుమలకు రావడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో, ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
టీవీకే పార్టీ విజయం సాధించాలని, శ్రీవారి దీవెనలు పొందేందుకు త్రిషా తిరుమలకు విచ్చేసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడవనున్న సమయంలో ఈ దర్శనం జరగడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈసారి యువత మరియు నూతన ఓటర్లు కీలక పాత్ర పోషించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా విజయ్‌కు యువత మద్దతు గణనీయంగా ఉందని అంచనాలు ఉన్నాయి. విజయ్ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతాడా లేదా కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాడా అన్నది ఇప్పుడు తమిళ ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ దిశను ఎలా మలుపుతిప్పుతాయో అన్నది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!