-
Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత నిధుల జమ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 41,07,502 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది. ఈ విడత ద్వారా 64,76,590 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద ప్రభుత్వం […] -
CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ సాధించిన విజయం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్లో విజయ్ ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించారని, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు. […] -
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
Dharmendra Pradhan: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కొనసాగుతున్న ఆందోళనలు రాజకీయంగా మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని కాంగ్రెస్కు సూచించారు. ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ప్రజలకు తీవ్ర అసౌకర్యం […] -
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
NTV Daily Astrology as on 22nd July 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. ఈ రోజు ఏ […] -
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. పాకిస్థాన్ నుంచి ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో, 1960లో కుదిరిన 65 ఏళ్ల నాటి ఒప్పందాన్ని ప్రస్తుత రూపంలో తిరిగి అమలు చేసే అవకాశం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం వెల్లడించింది. భవిష్యత్తులో ఏ కొత్త ఒప్పందమైనా పాకిస్థాన్ ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి పలికిన తర్వాతే సాధ్యమవుతుందని […] -
Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పంచదార్ల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకే తాము పంచధారలకు వచ్చామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వాములుగా మారి దోపిడీకి పాల్పడుతున్నారని బొత్స ఆరోపించారు. సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడే నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా గమనించాలని సూచించారు. “కళ్లుంటే వచ్చి ఇక్కడ […] -
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్పై మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, ఇప్పుడు మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ జలసంధి కూడా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో సౌదీ అరేబియాకు నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించినట్లు వచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి. హార్మూజ్ […] -
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
Home Minister Anitha: ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ – టుడేస్ వర్క్షాప్’లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యాలు చేశారు.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సంస్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టామని, వివిధ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ […] -
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
Arthritis Pain in Monsoon: వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఆర్థరైటిస్తో బాధపడేవారికి మాత్రం ఇది కీళ్ల నొప్పిని మరింత పెంచే కాలంగా మారుతుంది. ముఖ్యంగా మోకాళ్లు, భుజాలు, తుంటి భాగాల్లో నొప్పి, బిగుతు, అసౌకర్యం ఎక్కువగా అనిపిస్తుంటాయి. అయితే ఈ సమస్యను నాలుగు నెలలు భరించాల్సిందే అనే అవసరం లేదని ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు. కారణాలను అర్థం చేసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నొప్పిని గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. వర్షాకాలంలో తేమ పెరగడం, వాతావరణ […] -
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్బాబు, విజయవాడ సౌత్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) ఎం. మానసలను నిందితులుగా చేర్చాలని కోరుతూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. ఈ రోజు అనగా.. జూలై 21న […]
తాజావార్తలు
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?