Manipur : మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగడానికి కేవలం రెండు జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం తప్ప.. వేర్పాటు వాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. మంగళవారం సీడీఎస్ చౌహాన్ మీడియాతో మాటా్లడారు. మణిపూర్‌లో పరిస్థికి వేర్పాటువాదంతో సంబంధం లేదనా్నరు. అది కేవలం రెండు జాతుల మధ్య ఘర్షణల ఫలితమన్నారు. అది శాంతి భద్రతల సమస్య అని.. రాష్ర్ట ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నట్టు చెప్పారు. తాము పెద్ద […]
Blind Girl Gets PHD: అంగవైకల్యం అనేది అభివృద్ధికి, ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం కాదని ఎంతో మంది రుజువు చేశారు.. ఇప్పటికీ చాలా మంది రుజువు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో అంధుల గురించి గొప్పగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కళ్ళు లేకపోతే సాధారణంగా బయటే కాదు.. ఇంట్లో కూడా తిరగలేము. కళ్ళున్న వారు చదవాలంటేనే కష్టపడతారు.. అలాంటిది కళ్ళు లేకున్నా పట్టుదలతో చదవడం.. అందులోనూ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) పట్టాను సాధించడం సామాన్య విషయం కాదు. కానీ […]
Trainee Aircraft Emergency Landing: ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందులోనూ శిక్షణా విమానాల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. శిక్షణా విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా వ్వవసాయ క్షేత్రంలో ల్యాడ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. కర్ణాటకలోని బెలగావిలో గల సాంబ్రా విమానాశ్రయం నుంచి సోమవారం రెడ్‌బర్డ్ శిక్షణా విమానం ఉదయం 9.30 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాలిలోకి ఎగిరిన […]
Kakani Govardhan Reddy: చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. వేటికీ ప్రారంభోత్సవాలు చేయలేదని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆదర్శవంతమైన పథకాలు తీసుకువచ్చారు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని తెలిపారు.. దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే అందించారు.. నామినేటెడ్ పదవుల్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చారు.. కరోనాతో పాటు ఎన్నో విపత్కర పతిస్థితులు వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేశారంటూ ప్రశంసలు […]