Suryakumar Yadav Stats: నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యకుమార్.. ఈ గణాంకాలు చూస్తే షాకే!
- సూర్యకుమార్ నాకౌట్ మ్యాచ్‌ల ప్రదర్శనపై చర్చ
- నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్య
- నాకౌట్ మ్యాచ్‌ల్లో స్థిరమైన ప్రదర్శన లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Knockout Match Stats: సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతున్న వేళ టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాకౌట్ మ్యాచ్‌ల ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. కీలక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ గణాంకాల కారణంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చల్లో నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యపై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు, బిగ్ మ్యాచ్‌ల్లో సూర్య ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 5 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. వన్డే వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై 2 బంతుల్లో 1 రన్ చేసి ఔటయ్యాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 28 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు.
Also Read
- Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
Also Read: IND vs ZIM Super 8: సమయం ఆసన్నమైంది సంజూ.. ఇక టీమిండియాకు నువ్వే దిక్కు!
అయితే ఇంగ్లాండ్‌పై టీ20 వరల్డ్ కప్ 2024 సెమీ ఫైనల్లో మాత్రం 36 బంతుల్లో 47 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ కాస్త మెరుగైన ప్రదర్శన చూపించాడు. అయినప్పటికీ మొత్తం గణాంకాలను పరిశీలిస్తే.. కీలక మ్యాచ్‌ల్లో సూరీడు చేతులెత్తేస్తున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. సూర్యకుమార్ సాధారణ మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్నప్పటికీ.. నాకౌట్ మ్యాచ్‌ల్లో స్థిరమైన ప్రదర్శన ఇవ్వడం లేదు. సూపర్-8 దశలో జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్ ఉండగా.. సూరీడి ఈ గణాంకాలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాబోయే కీలక మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ రాణిస్తే ఈ విమర్శలకు పూర్తి స్థాయిలో చెక్ పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!