Balineni Srinivasa Reddy: ఎన్నికల్లో పోటీపై బాలినేని క్లారిటీ.. నేను ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా.. ఆయన ఎంపీగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతారు.. రకరకాల మాటలు మాట్లాడుతుంటారు.. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అందరం కలసి కష్టపడి పనిచేస్తామని తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
Read Also: DVV Entertainment: రేయ్ ఎవడ్రా నువ్వు.. సుజీత్ ఫొటోకి డీవీవీ షాకింగ్ కామెంట్!
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైఎస్ జగన్ వన్ కేబినెట్‌లో మంత్రిగా సేవలు అందించిన ఆయన.. రెండో కేబినెట్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. సామాజిక సమీకరణలు, వివిధ కారణాలతో ఆయన మంత్రి పదవి త్యాగం చేయాల్సి వచ్చిందని చెబుతుంటారు. ఇదే సమయంలో.. కొంతకాలం ఆయన అలకబూనడం.. అధిష్టానం బుజ్జగించడం జరిగిపోయాయి. ఆ తర్వాత సీఎం పర్యటనలో మరోసారి ఆయన అలిగారనే వార్తలు వచ్చాయి.. అయినా ఆయన యథావిథిగా పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. మరోవైపు.. ఈడీ కేసుల్లో చిక్కుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరోసారి టికెట్ దక్కుతుందానే అనే చర్చ సాగుతూ వచ్చింది. కానీ, ఈ రోజు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను.. ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారంటూ క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.
తాజావార్తలు
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!