Rashmika : ఆ యంగ్ హీరో రష్మికకు బాలీవుడ్ లో హిట్ ఇస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయుష్మాన్ ఖురానా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన థామా. టీజర్ అనౌన్స్‌మెంట్‌తో సినీప్రేమికుల్లో కొత్త ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : JR NTR Fans : అనంతపురంలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్
Also Read
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
దినేష్ విజన్, మాడ్డాక్ ఫిల్మ్స్ హర్రర్ యూనివర్స్ ఇప్పటికే బాలీవుడ్‌లో పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. ఈ యూనివర్స్‌లో స్త్రీ, ముంజ్యా లాంటి సూపర్ హిట్స్, స్త్రీ 2 కి వచ్చిన సక్సెస్, అలాగే భేడియా డిజాస్టర్ అయినప్పటికీ, మొత్తం కంటెంట్ మీద ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఇప్పుడు, థామా పైన ఆడియన్స్‌లో క్యూసిటీ పీక్‌లో ఉంది, ఇది హర్రర్ యూనివర్స్‌లో ఫస్ట్ రొమాంటిక్ కామెడీ. థామా తర్వాత, మాడ్డాక్ ఫిల్మ్స్ భారీ లైనప్ రెడీ చేసింది. ఈ లిస్ట్‌లో – శక్తి శాలిని, భేడియా 2, చాముండా, స్త్రీ 3, అలాగే మహాముంజ్యా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో, మాఢాక్ ఫిల్మ్స్ హర్రర్ యూనివర్స్ బాలీవుడ్‌లో అతిపెద్ద కనెక్టెడ్ ఫ్రాంచైజ్‌గా రికార్డ్ సెట్ చేయబోతోందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో యానిమల్, పుష్ప2, ఛావా తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నరష్మిక సల్మాన్ తో చేసిన సికిందర్ తో డిజాస్టర్ ఆమె ఖాతాలో వచ్చి చేరింది. ఇప్పుడు ఆయుష్మాన్ తో చేస్తున్న థామాతో సాలిడ్ హిట్ కొట్టి మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నరష్మికకు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.
తాజావార్తలు
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!