VIJAY : TVK విజయ్ పై మాజీ PRO షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ పై ఆయన మాజీ PRO షాకింగ్ కామెంట్స్ చేసారు. విజయ్ కి కనీస మర్యాద కూడా ఉండదని అన్నారు. అసలు వీరిద్దరి విషయంలో అసలేం జరిగిందంటే… తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా SS రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సంచలన విజయం సాధించిన తర్వాత తమిళ పరిశ్రమ కూడా అలాంటి సినిమా తీయాలని భావించింది. ఈ నేపధ్యంలో కత్తి వంటి సూపర్ హిట్ చేసిన విజయ్ బాహుబలి లాంటి సినిమా చేయాలని రంగంలోకి దిగాడు.
విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ అప్పటి వరకు తమిళ్ లో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ తో భారీ ఎత్తున నిర్మించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ తొలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్ కు భారీ నష్టాలు మిగిల్చింది. ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవంపై చిత్ర నిర్మాత విజయ్ మాజీ PRO టి సెల్వకుమార్ మాట్లాడుతూ “నేను నా 25 సంవత్సరాల కృషి మరియు నాకు ఉన్నదంతా పులి సినిమాలో పెట్టుబడి పెట్టాను, కానీ ఆ సినిమా భారీ నష్టం నాకు ఏమీ మిగలకుండా చేసింది. కానీ ఈ రోజు వరకు, విజయ్ వైపు నుండి ఓదార్పు మాట కూడా రాలేదు” అని అన్నారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Puli Producer & Vijay Ex PRO Shocking Revelation!
“I invested 25 years of hard work and savings into #Puli movie, but the huge loss left me with nothing. Till today, not even a word of consolation has come from Vijay’s side,” the producer revealed. 😢#Coolie pic.twitter.com/BacQAIKOPt
— Spicy Chilli (@SpicyChilli4U) August 24, 2025
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!